మాలవ్య రాజయోగంతో ఈ రాశులపై కనక వర్షం

శుక్రు, రాహు గ్రహాల కలయిక దాదాపు 12 సంవత్సరాల తర్వాత జరుగుతోంది. దీనివల్ల మాలవ్య రాజయోగం ఏర్పడుతోంది. దీనివల్ల జీవితంలో సుఖసంతోషాలు కలగడంతోపాటు ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఏప్రిల్ 24వ తేదీ వరకు ఈ కలయిక ఉంటుంది. శుక్రుడు మీన, తుల, వృషభ రాశుల్లో సంచరించినప్పుడు మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల ఏయే రాశులవారికి బాగా కలిసిరానుందో తెలుసుకుందాం.

మిథున రాశి
ఈ రాశివారికి మంచి అవకాశాలున్నాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అదృష్టం తోడుంటుంది. కొత్తగా ఆదాయ మార్గాలు వస్తాయి. విలాసవంతమైన జీవితం గడుపుతారు.

these zodiac signs will get more money due to rahu venus conjunction

కర్కాటక రాశి
వీరికి ఎంతో మేలు కలుగుతుంది. అదృష్టం వల్ల అన్ని పనులు పూర్తవుతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలున్నాయి. వేతనం పెరుగుదల ఉంది. ఆర్థిక లాభాలు ఆకస్మికంగా కలుగుతాయి. పెండింగ్ పనులు పూర్తిచేస్తారు.

సింహ రాశి
ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. పిల్లలవల్ల సంతోషం కలుగుతుంది. వ్యాపారస్తుల ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వృత్తిపరంగా వృద్ధి ఉంది.

కన్యా రాశి
జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. లాభదాయకమైన ఫలితాలతోపాటు వృత్తిపరమైన పురోగతి ఉంది. ఆరోగ్యంగా ఉంటారు. కొత్త ఆదాయ మార్గాలు దొరుకుతాయి. ఊహించనిరీతిలో ధనలాభం ఉంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు.

కుంభ రాశి
ఆర్థికంగా లాభాలున్నాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లతోపాటు వేతనాలు పెరుగుతాయి. అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. జీవితంలో అన్నీ సానుకూలంగా జరుగుతాయి.

మీన రాశి
కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహార యాత్రలకు వెళతారు. సంపదను పొందుతారు. వ్యాపారంలో డబ్బులు సంపాదించడానికి కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+