vastu tips: ఇంట్లోకి లక్ష్మీదేవి చెప్పే వస్తుంది.. ఈ సంకేతాలు కనిపిస్తే ఇంట్లో సంపదవర్షం!!
సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి ఆశీర్వాదం కోసం, భక్తులు ఆమెను పూజిస్తారు. తద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు తమ పై నిలిచి ఉంటాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. లక్ష్మీదేవి తమని సిరిసంపదలతో ముంచెత్తుతుందని, ధనవంతులను చేస్తుందని, లక్ష్మి అనుగ్రహం పొందడానికి తెగ పూజలు చేస్తుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం లేనిదే సుఖం, శాంతి లభించదని బలమైన విశ్వాసంతోనే అమ్మ అనుగ్రహం కోసం తాపత్రయ పడతారు.

లక్ష్మీ దేవి చెప్పే ఇంటికి వస్తుంది.. ఈ శుభ సంకేతాలు అందుకే
అయితే
ఎవరి
ఇంట్లోకైనా
లక్ష్మీదేవి
వచ్చేముందు
కొన్ని
సంకేతాలను
ఇచ్చి
మరీ
వస్తుందని
జ్యోతిష్య
శాస్త్ర
నిపుణుల
ప్రగాఢ
విశ్వాసం.
ఎప్పుడూ
శుభ్రంగా,
సంతోషంగా,
ఎలాంటి
గొడవలు
లేకుండా
ఉంటె
ఇంటికి
లక్ష్మీ
దేవి
ఇష్టంగా
వస్తుందని
చెప్తారు.
లక్ష్మీదేవి
నివసించే
ఇల్లు
శ్రేయస్సును
కలిగిస్తుందని
మత
విశ్వాసం.
లక్ష్మీదేవి
రాక
ముందు
అనేక
శుభ
సంకేతాలను
ఇస్తుందని
నమ్ముతారు.
ఈ
సంకేతాల
గురించి
తెలుసుకుందాం.

ఇంట్లో నల్ల చీమల గుంపు, పక్షి గూడు, ఒకే చోట మూడు బల్లులు .. శుభం
ఇంట్లో
అకస్మాత్తుగా
నల్ల
చీమలు
గుంపులుగా
ఏర్పడి
ఏదైనా
తినడం
ప్రారంభిస్తే,
అది
లక్ష్మీదేవి
రాకకు
సంకేతంగా
భావిస్తారు.
ఇంట్లో
పక్షి
గూడు
కట్టుకోవడం
కూడా
లక్ష్మీదేవి
ఆగమనానికి
సూచనగా,
శుభసూచకంగా
భావిస్తారు.
ఇంట్లో
ఒకే
చోట
మూడు
బల్లులు
కనిపించడం
కూడా
లక్ష్మీదేవి
రాకకు
సంకేతమని
నమ్ముతారు.
ఇది
చాలా
శుభ
సంకేతంగా
పరిగణించబడుతుంది.జ్యోతిష్య
శాస్త్రం
ప్రకారం
దీపావళి
రోజున
తులసి
మొక్క
చుట్టూ
బల్లి
కనిపించడం
కూడా
శుభసూచకమే.

కలలో ఇవి వస్తే ఐశ్వర్యం
అదే
సమయంలో,
తులసి
మొక్క
చుట్టూ
అనేక
బల్లులు
కనిపించడం
విరుద్ధమైన
సంకేతం
అని
చెప్పబడింది.
కేవలం
ఒక్క
బల్లి
తులసి
మొక్క
దగ్గర
కనిపిస్తే
కూడా
ధన
లాభం
జరుగుతుందని
చెప్తారు.
అంతేకాదు
మీ
కుడి
చేతిలో
నిరంతరం
దురద
ఉంటే,
ఇది
కూడా
ధనాన్ని
అందించే
మంచి
సంకేతం
అని
కూడా
నమ్ముతారు.
నిద్రిస్తున్నప్పుడు
కలలో
చీపురు,
గుడ్లగూబ,
కాడ,
ఏనుగు,
బంసి,
ముంగిస,
శంఖం,
బల్లి,
పాము,
గులాబి
మొదలైనవి
కనిపిస్తే
అది
కూడా
ఐశ్వర్యాన్ని
పొందే
సంకేతంగా
పరిగణించబడుతుంది.

చీపురుతో ఊడుస్తూ ఎవరైనా ఎదురుపడినా శుభ సంకేతం
మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే శంఖం శబ్దం వినబడితే, అది కూడా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. మీరు ఏదైనా పని కోసం ఇంటి నుండి బయటకు వెళుతున్నప్పుడు చెరకు కనిపించినట్లయితే, అది కూడా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. చాలా రోజులుగా ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా ఊడుస్తూ మీకు చీపురుతో కనిపిస్తే, పెద్దపెద్ద వివాదాలు పరిష్కారం అవుతాయని అర్థం. అలాగే, మీరు అతి త్వరలో ధనవంతులు కాబోతున్నారు అని అర్థం.

కుక్క నోటిలో రొట్టె ముక్క శుభ సంకేతం .. లక్షీ దేవి రాకను సూచించేవి ఇవే
ఇంటి
నుండి
బయటకు
వెళ్లేటప్పుడు,
కుక్క
నోటిలో
రొట్టె
లేదా
ఏదైనా
శాఖాహారం
తీసుకురావడం
కనిపిస్తే,
అది
కూడా
ధన
లాభం
పొందే
అవకాశం
ఉందనే
శుభ
సంకేతం.
ఈ
సంకేతాలు
లక్ష్మీదేవి
ఆగమనాన్ని
సూచిస్తాయని
జ్యోతిష్య
శాస్త్ర
నిపుణులు
చెబుతున్నారు.
లక్ష్మీదేవి
ఎవరి
ఇంటికి
వచ్చిన
చెప్పే
వస్తుందని,
కాకపోతే
అది
మనం
గుర్తించాలని
సూచిస్తున్నారు.