వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీపావళి హారతులు ఎప్పుడు తీసుకోవాలనే సందేహానికి వివరణ

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

శ్రీ విలంబి నామ సంవత్సర దీపావళి హారతులు ఎప్పుడు తీసుకోవాలి అనే సందేహాం కలిగిన వారికి ఈ వివరణ ఇవ్వడం జరుగుతున్నది.నరక చతుర్దశి అభ్యంగన స్నానము, హారతులు తేదీ
6 నవంబర్ 2018 (తెల్లవారితే మంగళవారం అనగా)
6 నవంబర్ 2018 తెల్లవారు ఝామున 4:40 నిమిషాల నుండి ఉదయము 6:10 నిమిషాల వరకు హరతులు తీసుకునుటకు అనుకూలమైన సమయం

.సూర్యోదయం తర్వాత హరతులు తీసుకోవాలి అనుకునే వారికి ఉదయం 9:30 నిమిషాల నుండి మధ్యానము 12 గంటల వరకు మధ్యమ ఫలితం ఉంటుంది.

When we should take deepavali harathulu?

ధనలక్ష్మి పూజలు , కేదార వ్రతము చేయుటకు:-

తేదీ 7 నవంబర్ 2018 బుధవారం అమవాస్యరోజున సాయంత్రము 4 గంటల నుండి రాత్రి 9:31 నిమిషాల వరకు అమావాస్య ఘడియలు ఉన్నాయి.శుభహోరలలో చేయలనుకునేవారికి.సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు గురు హోర శ్రేష్టము.

శుక్ర హోరలు:- సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు.

బుధ హోరలు:- సాయంత్రం 8 గంటల నుండి 9 గంటల వరకు.

చంద్ర హోరలు:- రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకు.

English summary
Diwali or Deepavali, the "festival of lights" is an ancient Hindu festival celebrated every year. Diwali is the biggest and the brightest festival in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X