వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచివాలయంలోకి జగన్, మంత్రుల ప్రమాణ స్వీకారం .. ఇవాళ్టి ప్రాముఖ్యత ఏంటీ ?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 94406 11151

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా గురువారం బాధ్యతలు చేపట్టిన రోజే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు దిశగా అడుగులు వేస్తోన్న జగన్ గారు తన మంత్రివర్గ కూర్పుపై కూడా దృష్టిసారించారు.

ఈ రోజు పంచాంగ వివరణ :-

తేది : 8, జూన్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : శనివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : షష్టి

Ys Jagan Mohan Reddy Enters Secreteriat Today

(ఈ రోజు తెల్లవారుజాము 5 గం॥ 17 ని॥ నుండి
మర్నాడు తెల్లవారుజాము 2 గం॥ 55 ని॥ వరకు)
నక్షత్రం : ఆశ్లేష

(నిన్న రాత్రి 6 గం॥ 57 ని॥ నుండి
ఈ రోజు సాయంత్రం 5 గం॥ 22 ని॥ వరకు)
యోగము : వ్యాఘాతము

కరణం : బాలవ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 6 గం॥ 54 ని॥ నుండి ఈరోజు ఉదయం 8 గం॥ 23 ని॥ వరకు)

అమృత ఘడియలు : (ఈ రోజు సాయంత్రం 3 గం॥ 52 ని॥ నుండి ఈ రోజు సాయంత్రం 5 గం॥ 21 ని॥ వరకు)

దుర్ముహూర్తం : (ఈ రోజు ఉదయం 7 గం॥ 25 ని॥ నుండి ఈరోజు ఉదయం 8 గం॥ 17 ని॥ వరకు)

రాహుకాలం : (ఈరోజు ఉదయం 8 గం॥ 56 ని॥ నుండి ఈరోజు ఉదయం 10 గం॥ 34 ని॥ వరకు)

గుళికకాలం : (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 40 ని॥ నుండి ఈరోజు ఉదయం 7 గం॥ 18 ని॥ వరకు)

యమగండం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 52 ని॥ నుండి ఈరోజు సాయంత్రం 3 గం॥ 30 ని॥ వరకు)

సూర్యోదయం : ఉదయం 5 గం॥ 40 ని॥ లకు

సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 48 ని॥ లకు

సూర్యరాశి : వృషభము

చంద్రరాశి : కర్కాటకము

జూన్ 8 శనివారం రోజు తొలిసారిగా నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయంలో అడుగు పెట్టిన సమయం ఉదయం 8:39 నిమిషాలకు ఈ సమయానికి మిధున లగ్నం దాటి కర్కాటక లగ్నం ప్రవేశం అయినది. జగన్ జాతక రీత్యా ఇది అనుకూలమైన ముహూర్తం. మన దేశ చరిత్రలో త్రేతాయుగం నాటి శ్రీరాముని నుండి ఇప్పటి వరకు దేశాన్ని( రాజ్యాన్ని ) ఏలినవారిలో ఎక్కువ శాతం కర్కాటక రాశి , లగ్నం నకు సంభందించినవారే. ప్రజానాయకులకు అందుకే రాజ్యాధికారం చేపట్టడానికి మంచి ముహూర్తానికి కర్కటకలగ్న ముహూర్తాన్ని అనుభవజ్ఞులైన పండితులు నిర్ణయిస్తుంటారు.

క్యాబినెట్ విస్తరణ చేపట్టాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన నిర్వహించబోయే ఈ సమావేశం ఈ రోజు ఉదయం 11:49 నిమిషాలకు సింహ లగ్నంలో మంత్రుల ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.ఈ ముహూర్తానికి లగ్నాధిపతి రవి అయ్యాడు.ఈ సమయాన్ని అభిజిత్ లగ్నం అనికూడా అంటారు.ఈ ముహూర్తంలో చేసే పనులలో పంచాంగా రిత్య ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉన్నను వాటిని నివారించుకునే శక్తి ఈ లగ్నంనకు ఉంటుంది జై శ్రీమన్నారాయణ.

English summary
YS Jaganmohan Reddy, the new chief minister of Andhra Pradesh, took on various key decisions today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X