• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

108 నామాలలో సంపూర్ణ రామాయణం

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151

1.శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ

2.కాలాత్మక పరమేశ్వర రామ

3.శేష తల్ప సుఖ నిద్రిత రామ

4.బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ

5.చంద కిరణ కుల మండన రామ

6.శ్రీమద్దశరధ నందన రామ

7.కౌసల్యా సుఖ వర్ధన రామ

8.విశ్వామిత్ర ప్రియ ధన రామ

9.ఘోర తాటక ఘాతక రామ

10.మారీచాది నిపాతక రామ

In the seventh incarnation of the Dasavataras .. Chaitra Shruthi Navami

11.కౌశిక మఖ సంరక్షక రామ

12.శ్రీ మదహల్యో ద్దారక రామ

13.గౌతమ ముని సంపూజిత రామ

14.సుర ముని వర గణ సంస్తుత రామ

15.నవికధావిత మృదు పద రామ

16.మిధిలా పుర జన మోదక రామ

17.విదేహ మానస రంజక రామ

18.త్రయంబక కార్ముక భంజక రామ

19.సితార్పిత వర మాలిక రామ

20.కృత వైవాహిక కౌతుక రామ

21.భార్గవ దర్ప వినాశక రామ

22.శ్రీ మాధయోద్యా పాలక రామ

23.ఆగణిత గుణ గణ భూషిత రామ

24.అవని తనయా కామిత రామ

25.రాకాచంద్ర సమానన రామ

26.పితృ వాక్యా శ్రిత కానన రామ

27.ప్రియ గుహా విని వేధిత పద రామ

28.తత్ క్షాళిత నిజ మృదు పద రామ

29.భరద్వాజ ముఖా నందక రామ

౩౦.చిత్ర కూటాద్రి నికేతన రామ

31.దశరధ సంతత చింతిత రామ

32.కైకేయీ తన యార్థిత రామ

౩౩.విరచిత నిజ పాదుక రామ

34.భారతార్పిత నిజ పాదుక రామ

35.దండక వన జన పావన రామ

36.దుష్ట విరాధ వినాశాన రామ

37.శరభoగ సుతీక్షార్చిత రామ

38.అగస్త్యానుగ్రహ వర్ధిత రామ

39.గృద్రాధిప గతి దాయక రామ

40.పంచవటీ తట సుస్థిత రామ

41.శూర్పణఖార్తి విధాయక రామ

42.ఖర దూషణ ముఖ సూదక రామ

43.సీతా ప్రియ హరిణానుగ రామ

44.మరిచార్తికృదాశుగా రామ

45.వినష్ట సేతాన్వేషక రామ

46. గృధ్రాధిపగతిదాయక రామ

47.శబరి దత్త ఫలాశన రామ

48.కబంధ భాహుచ్చేధన రామ

49.హనుమత్సేవిత నిజ పద రామ

50.నత సుగ్రివభిష్టద రామ

51.గర్విత వాలి విమోచక రామ

52. వానరదుత ప్రేషక రామ

53.హితకర లక్ష్మణ సంయుత రామ

54.కపివర సంతత సంస్మృత రామ

55.తద్గతి విఘ్న ద్వంసక రామ

56.సీతా ప్రాణా దారక రామ

57.దుష్ట దశాన ధూషిత రామ

58. శిష్ట హనూమద్భూషిత రామ

59.సీతూధితకాకావన రామ

60.కృత చూడామణి దర్శన రామ

61. కపివర వహన శ్వాసిత రామ

62.రావణ ధన ప్రస్థిత రామ

63.వనర సైన్య సమావృత రామ

64.శొశితసరిధీశార్థిత రామ

65.విభిషణా భయ దాయక రామ

66. సర్వత సేతు నిభందక రామ

67.కుంబకర్ణ శిరశ్చెదక రామ

68.రాక్షస సంఘ విమర్ధక రామ

69.ఆహి మహిరావణ ధారణ రామ

70.సంహ్రృత దశ ముఖ రావణ రామ

71.విభావ ముఖ సుర సంస్తుత రామ

72.ఖస్థిత ధశరధ వీక్షిత రామ

73.సీతా దర్శన మోదిత రామ

74.అభిషిక్త విభీషణ రామ

75.పుష్పక యానా రోహణ రామ

76.భరధ్వజాభి నిషేవణ రామ

77.భరత ప్రాణ ప్రియకర రామ

78.సాకేత పురీ భుషన రామ

79.సకల స్వీయ సమానత రామ

80.రత్నలసత్పీఠా స్థిత రామ

81.పట్టాభిషేకాలంకృత రామ

82.పార్థివ కుల సమ్మానిత రామ

83.విభీషణార్పిత రంగక రామ

84.కీశ కులానుగ్రహకర రామ

85.సకల జీవ సంరక్షక రామ

86.సమస్త లోకోద్ధారక రామ

87.అగణిత ముని గాణ సంస్తుత రామ

88.విశ్రుత రాక్షస ఖండన రామ

89.సితాలింగన నిర్వృత రామ

90.నీతి సురక్షిత జన పద రామ

91.విపినత్యాజిత జనకజ రామ

92.కారితలవణాసుర వధ రామ

93.స్వర్గత శంబుక సంస్తుత రామ

94.స్వ తనయ కుశ లవ నందిత రామ

95.అశ్వమేధ క్రతు దీక్షిత రామ

96.కాలా వేదిత సుర పద రామ

97.ఆయోధ్య జన ముక్తిద రామ

98.విధి ముఖ విభుదా నందక రామ

99.తేజోమయ నిజ రూపక రామ

100.సంసృతి బన్ధ విమోచక రామ

101.ధర్మ స్థాపన తత్పర రామ

102.భక్తి పరాయణ ముక్తిద రామ

103.సర్వ చరా చర పాలక రామ

104.సర్వ భవా మయ వారక రామ

105.వైకుంఠ లయ సంస్ఠీత రామ

106.నిత్యనంద పద స్ఠిత రామ

107.కరుణా నిధి జయ సీతా రామ

108.రామ రామ జయ రాజా రామ

రామ రామ జయ సీతా రామ.....

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In the seventh incarnation of the Dasavataras .. Chaitra Shruthi Navami in the spring of the year, Sri Ramudu was born at 12 o'clock in the resort Karkataka Lecture on Thursday. Every year we celebrate Sri Rama Navami.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more