వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రావణమాసంలో శుభముహూర్తాల : మీ పనులకు ఏ రోజు మంచిదో తెలుసుకోండి..!

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి, మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన ముహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.

ShubhaMuhurath in Sravana Maasam, Here is the list

23 - జులై -2020 గురువారం

ఉపనయాలకు
గృహారంభ
అన్నప్రాసన
వివాహం
అక్షరాభ్యాసలకు
కర్ణవేదన ( చెవులు కుట్టించుటకు )
కేశఖండన ( పుట్రువెంట్రుకలు తీయుటకు )
వాణిజ్యాదులు
పెండ్లి చూపులు
నిశ్చయ తాంబులాదులు
రిజిస్ట్రేషన్లకు

24 - జులై -2020 శుక్రవారం

అన్నప్రాసన
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
పెండ్లి చూపులు
వాణిజ్యాదులు
నిశ్చితార్ధలకు
సీమంతాలు
గృహప్రవేశం
వరపూజ
వ్యాపార ప్రారంభం
శాంతి హోమాదులు
వివాహాలు
గర్భాధానం
వాస్తు హోమాదులు

25 - జులై -2020 శనివారం

ఉపయనాలు
గృహారంభ
గృహప్రవేశం
అక్షరాభ్యాసలకు
శుభాదుకు
పెండ్లి చూపులు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
సీమంతాలు
వాణిజ్యాదులు
నిశ్చితార్ధలకు
శుభ తాంభూలాలు
రిజిస్ట్రేషన్లకు
వాహన ప్రారంభం
వివాహాలకు
గర్భధానం
వాస్తు హోమాదులు

26 -జులై -2020 ఆదివారం

ఉపనయాలకు
గృహారంభ
గృహప్రవేశాల
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అన్నప్రాసనకు
అక్షరాభ్యాసలకు
సీమంతాలు
వివాహం
పెండ్లి చూపులు
నిశ్చితార్ధలకు
అగ్రిమెంట్లకు
వాహాన ప్రారంభం
గర్భధానం
వాస్తు నవగ్రహ హోమాదులు

27 -జులై -2020 సోమవారం

వివాహాలు
ఉపనయాలకు
గృహారంభ
గృహప్రవేశాలకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
పెండ్లి చూపులకు
అగ్రిమెంట్లకు
వాహాన ప్రారంభం
గర్భధానం
వాస్తు హోమాదులు
వాణిజ్యాదులు
పుట్రువెంట్రుకలు తీయుటకు
రిజిస్ట్రేషన్లకు
వ్యాపార ప్రారంభం
శాంతి హోమాదులు

29 -జులై -2020 బుధవారం

ఉపనయాలకు
బోరింగ్ వేసుకోనుటకు
వివాహం
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
గృహారంభ
గృహప్రవేశాలకు
సీమంతాలు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
పెండ్లి చూపులు
నిశ్చితార్ధలకు
అగ్రిమెంట్లకు
వ్యాపార ప్రారంభం
వాస్తు హోమాదులు
నవగ్రహ శాంతి హోమాదులు

31 -జులై -2020 శుక్రవారం

పెండ్లి చూపులకు
వివాహం
ఉపనయాలకు
గృహారంభ
గృహప్రవేశాలకు
బోరింగ్ వేసుకోనుటకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
వాణిజ్యాదులు
నిశ్చితార్ధలకు
దేవాతా ప్రతిష్టతలకు
వాహాన ప్రారంభం
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వరపూజ
గర్భాధానం

1 - ఆగష్టు -2020 శనివారం

ఉపనయాలకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వాణిజ్యాదులు
సాదారణ కార్యాలు
రిజిస్ట్రేషన్లకు
వాహాన ప్రారంభం
పెండ్లి చూపులు
అగ్రిమెంట్లకు

2 - ఆగష్టు -2020 ఆదివారం

వివాహం
ఉపనయాలకు
గృహప్రవేశం
గృహారంభ
అన్నప్రాసన
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
నిశ్చితార్ధలకు
పెండ్లి చూపులు
సీమంతాలు
అగ్రిమెంట్లకు
వాణిజ్యాదులు
వాహాన ప్రారంభం
గర్భాధానం
వాస్తు హోమాదులు

3 - ఆగష్టు -2020 సోమవారం

ఉపనయాలకు
గృహప్రవేశం
గృహారంభ
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
పెండ్లి చూపులు
సీమంతాలు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
నిశ్చితార్ధలకు
వాహాన ప్రారంభం
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
వాణిజ్యాదులు
వరపూజ
వ్యాపార ప్రారంభం
గర్భాధానం

5 - ఆగష్టు -2020 బుధవారం

వరపూజ
వివాహం
ఉపనయాలకు
గృహప్రవేశం
గృహారంభ
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
పెండ్లి చూపులు
నిశ్చితార్ధలకు
సీమంతాలు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
వాణిజ్యాదులు
వాహాన ప్రారంభం
గర్భాధానం
నవగ్రహ శాంతి హోమాదులు
బోరింగ్ వేసుకోనుటకు

6 - ఆగష్టు -2020 గురువారం

ఉపనయాలకు
గృహారంభ
బోరింగ్ వేసుకోనుటకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
వాణిజ్యాదులు
సాదారణ కార్యాలు
వాహాన ప్రారంభం

7 - ఆగష్టు -2020 శుక్రవారం

ఉపనయాలకు
పెండ్లి చూపులు
వివాహం
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
వాణిజ్యాదులు
అన్నప్రాసనకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వాహాన ప్రారంభం
వరపూజ
నిశ్చితార్ధలకు
వ్యాపార ప్రారంభం
గర్భాధానం
వాస్తు హోమాదులు

8 - ఆగష్టు -2020 శనివారం

వివాహం
వరపూజ
ఉపనయాలకు
గృహప్రవేశం
గృహారంభ
అన్నప్రాసనకు
అక్షరాభ్యాసలకు
దేవాతా ప్రతిష్టతలకు
పెండ్లి చూపులు
నిశ్చితార్ధలకు
సీమంతాలు
రిజిస్ట్రేషన్లకు
క్రయవిక్రయాలు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వాణిజ్యాదులు
వాహాన ప్రారంభం
గర్భాధానం
నవగ్రహ శాంతి హోమాదులు

9 - ఆగష్టు -2020 ఆదివారం

వివాహం
వరపూజ
పెండ్లి చూపులు
నిశ్చితార్ధలకు
అన్నప్రాసనకు
దేవాతా ప్రతిష్టతలకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
పెండ్లి చూపులు
నిశ్చితార్ధలకు
రిజిస్ట్రేషన్లకు
వాహాన ప్రారంభం
వాణిజ్యాదులు
గృహప్రవేశం
గర్భాధానం
నవగ్రహ శాంతి హోమాదులు

10 - ఆగష్టు -2020 సోమవారం

వివాహం
వరపూజ
ఉపనయాలకు
పెండ్లి చూపులు
నిశ్చితార్ధలకు
గృహప్రవేశం
గృహారంభ
అన్నప్రాసనకు
అక్షరాభ్యాసలకు
కేశఖండన ( పుట్రువెంట్రుకలు తీయుటకు )
దేవాతా ప్రతిష్టతలకు
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
వాహాన ప్రారంభం
సీమంతాలు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )

13 - ఆగష్టు -2020 గురువారం

ఉపనయాలకు
గృహప్రవేశం
గృహారంభ
బోరింగ్ వేసుకోనుటకు
కేశఖండన ( పుట్రువెంట్రుకలు తీయుటకు )
అక్షరాభ్యాసలకు
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
వాణిజ్యాదులు
వాహాన ప్రారంభం
సీమంతాలు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
నిశ్చితార్ధలకు
గర్భాధానం
నవగ్రహ శాంతి హోమాదులు
వాస్తు హోమాదులు

14 - ఆగష్టు -2020 శుక్రవారం

వివాహం
వరపూజ
అన్నప్రాసనకు
దేవాతా ప్రతిష్టతలకు
వాణిజ్యాదులు
సీమంతాలు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
వాహాన ప్రారంభం
నిశ్చితార్ధలకు
గర్భాధానం
గృహప్రవేశం
వాస్తు హోమాదులు

గమనిక :- తిరిగి ముహూర్తాలు నిజ ఆశ్వీయుజ మాసం అనగా ఆంగ్ల తేది ప్రకారం అక్టోబర్ 19 నుండి శుభ ముహూర్తాలు ప్రారంభం అవుతాయి.

English summary
Sraavana Maasam is an auspicious season and indian people start all their work with a strong belief that they will succeed in this season.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X