» 
లోక్‌స‌భ‌ ఎన్నికలు

లోక్‌సభ ఎన్నికలు 2024

ఓటింగ్: శుక్రవారం, 26 ఏప్రిల్ | కౌంటింగ్: మంగళవారం, 04 జూన్

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఎన్నికల పోరుకు సిద్ధం అవుతోంది. భారతదేశంలో సాధారణ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. లోక్‌సభ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం మార్చి 14వ తేదీ లేదా 15వ తేదీన షెడ్యూల్ విడుదల చేస్తుంది.దీంతో అన్ని రాజకీయ పార్టీలు అప్రమత్తమై ప్రజల్లోకి వెళుతున్నాయి.బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 400కు పైగా లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేస్తోంది.రాజీవ్‌గాంధీ రికార్డును తుడిచేస్తామనే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రధాన పార్టీగా ఇతర రాజకీయ పార్టీలతో కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసి ఎన్డీయేను ఢీకొట్టేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఉత్తరాదిన బీజేపీ బలంగా ఉన్నప్పటికీ, దక్షిణ భారతంలో మాత్రం ఈ పార్టీ ఇంకా బలపడాల్సి ఉంది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు లాంటి దక్షిణ భారత రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటుందా..? లేక ఇండియా కూటమి బీజేపీ ఎక్కువ సీట్లు గెలవకుండా అడ్డుకోగలుగుతుందా. ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే వన్ ఇండియాపై ఓ కన్నేసి ఉంచండి.

మరిన్ని చదవండి

భారత పార్లమెంటరీ ఎన్నికలు 2024

2024 లోక్ స‌భ ఎన్నిక‌లు తేదీలు

map

లోక్ స‌భ ఎన్నిక‌లు

Phase 0:0 సీట్లు
  • 20 March నోటిఫికేషన్ తేది
  • 27 March నామినేషన్ దాఖలుకు చివరి తేది
  • 28 March Scrutiny of nominations
  • 30 March నామినేషన్ ఉపసంహరణకు చివరి తేది
  • 19 April పోలింగ్ తేది
  • 04 June కౌంటింగ్ తేది
  • 28 March నోటిఫికేషన్ తేది
  • 04 April నామినేషన్ దాఖలుకు చివరి తేది
  • 05 April Scrutiny of nominations
  • 08 April నామినేషన్ ఉపసంహరణకు చివరి తేది
  • 26 April పోలింగ్ తేది
  • 04 June కౌంటింగ్ తేది
  • 12 April నోటిఫికేషన్ తేది
  • 19 April నామినేషన్ దాఖలుకు చివరి తేది
  • 20 April Scrutiny of nominations
  • 22 April నామినేషన్ ఉపసంహరణకు చివరి తేది
  • 07 May పోలింగ్ తేది
  • 04 June కౌంటింగ్ తేది
  • 18 April నోటిఫికేషన్ తేది
  • 25 April నామినేషన్ దాఖలుకు చివరి తేది
  • 26 April Scrutiny of nominations
  • 29 April నామినేషన్ ఉపసంహరణకు చివరి తేది
  • 13 May పోలింగ్ తేది
  • 04 June కౌంటింగ్ తేది
  • 26 April నోటిఫికేషన్ తేది
  • 03 May నామినేషన్ దాఖలుకు చివరి తేది
  • 04 May Scrutiny of nominations
  • 06 May నామినేషన్ ఉపసంహరణకు చివరి తేది
  • 20 May పోలింగ్ తేది
  • 04 June కౌంటింగ్ తేది
  • 29 April నోటిఫికేషన్ తేది
  • 06 May నామినేషన్ దాఖలుకు చివరి తేది
  • 07 May Scrutiny of nominations
  • 09 May నామినేషన్ ఉపసంహరణకు చివరి తేది
  • 25 May పోలింగ్ తేది
  • 04 June కౌంటింగ్ తేది
  • 07 May నోటిఫికేషన్ తేది
  • 14 May నామినేషన్ దాఖలుకు చివరి తేది
  • 15 May Scrutiny of nominations
  • 17 May నామినేషన్ ఉపసంహరణకు చివరి తేది
  • 01 June పోలింగ్ తేది
  • 04 June కౌంటింగ్ తేది

లోక్‌సభ ఫలితాలు 1952 to 2019

గెలిచేందుకు కావాల్సిన 272

543/543
303
52
24
164
  • BJP - 303
  • INC - 52
  • DMK - 24
  • OTH - 164

2019 ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ

Party సీట్లు Votes ఓట్ షేర్
భారతీయ జనతా పార్టీ 303 22,90,78,261 37.29% ఓట్ షేర్
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 52 11,94,94,952 19.45% ఓట్ షేర్
ద్రవిడ మునేత్ర కజగం 24 1,43,63,813 2.34% ఓట్ షేర్
యువజన శ్రామికా రైతు కాంగ్రెస్ పార్టీ 22 1,55,30,231 2.53% ఓట్ షేర్
ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 22 2,49,28,965 4.06% ఓట్ షేర్
శివసేన 18 1,28,63,074 2.09% ఓట్ షేర్
జనతాదళ్ (యునైటెడ్) 16 89,27,725 1.45% ఓట్ షేర్
బిజు జనతాదళ్ 12 1,01,72,041 1.66% ఓట్ షేర్
బహుజన్ సమాజ్ పార్టీ 10 2,22,45,916 3.62% ఓట్ షేర్
తెలంగాణ రాష్ట్ర సమితి 9 76,96,848 1.25% ఓట్ షేర్
లోక్ జన శక్తి పార్టీ 6 32,06,979 0.52% ఓట్ షేర్
సమాజ్ వాది పార్టీ 5 1,56,50,977 2.55% ఓట్ షేర్
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 5 85,00,331 1.38% ఓట్ షేర్
స్వతంత్ర 4 1,56,17,279 2.54% ఓట్ షేర్
Jammu & Kashmir National Conference 3 2,80,356 0.05% ఓట్ షేర్
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 3 1,07,44,792 1.75% ఓట్ షేర్
తెలుగు దేశం 3 1,25,09,215 2.04% ఓట్ షేర్
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 3 15,92,472 0.26% ఓట్ షేర్
శిరోమణి అకాలీ దళ్ 2 37,78,574 0.62% ఓట్ షేర్
కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా 2 35,76,184 0.58% ఓట్ షేర్
Apna Dal (soneylal) 2 10,39,478 0.17% ఓట్ షేర్
జమీందార్ పార్టీ 2 12,01,542 0.2% ఓట్ షేర్
ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 1 14,02,088 0.23% ఓట్ షేర్
నేషనల్ పీపుల్స్ పార్టీ 1 4,25,986 0.07% ఓట్ షేర్
జార్ఖండ్ ముక్తి మోర్చా 1 19,01,976 0.31% ఓట్ షేర్
ఆమ్ ఆద్మీ పార్టీ 1 27,16,629 0.44% ఓట్ షేర్
విదుతలై చిరుతైగల్ కచ్చి 1 5,07,643 0.08% ఓట్ షేర్
మిజ్జో నేషనల్ ఫ్రంట్ 1 2,24,286 0.04% ఓట్ షేర్
అజ్సు పార్టీ 1 6,48,277 0.11% ఓట్ షేర్
Rashtriya Loktantrik Party 1 6,60,051 0.11% ఓట్ షేర్
ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం 1 83,10,351 1.35% ఓట్ షేర్
నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ 1 5,00,510 0.08% ఓట్ షేర్
జనతాదళ్ (లౌకిక) 1 34,60,743 0.56% ఓట్ షేర్
సిక్కిం క్రాంతికారి మోర్చా 1 1,66,922 0.03% ఓట్ షేర్
నాగా పీపుల్స్ ఫ్రంట్ 1 3,63,527 0.06% ఓట్ షేర్

గత ఎన్నికలు 1952 to 2019

సంవత్సరం పార్టీ Seats ఓట్లు ఓట్ షేర్
2019 బీజేపీ 303 22,90,78,261 37.29 % ఓట్ షేర్
కాంగ్రెస్ 52 11,94,94,952 19.45 % ఓట్ షేర్
2014 బీజేపీ 282 17,16,57,549 31 % ఓట్ షేర్
కాంగ్రెస్ 44 10,69,38,242 19.31 % ఓట్ షేర్
2009 కాంగ్రెస్ 191 11,91,11,019 28.56 % ఓట్ షేర్
బీజేపీ 114 7,84,35,381 18.81 % ఓట్ షేర్
2004 కాంగ్రెస్ 104 10,34,08,949 26.56 % ఓట్ షేర్
బీజేపీ 102 8,63,71,561 22.18 % ఓట్ షేర్
1999 బీజేపీ 108 8,65,62,209 23.29 % ఓట్ షేర్
కాంగ్రెస్ 81 10,31,20,330 27.75 % ఓట్ షేర్
1998 బీజేపీ 121 9,42,66,188 25.11 % ఓట్ షేర్
కాంగ్రెస్ 94 9,51,11,131 25.33 % ఓట్ షేర్
1996 బీజేపీ 101 6,79,50,851 19.79 % ఓట్ షేర్
కాంగ్రెస్ 92 9,64,55,493 28.1 % ఓట్ షేర్
1991 కాంగ్రెస్ 144 10,12,85,692 35.43 % ఓట్ షేర్
బీజేపీ 83 5,58,43,074 19.54 % ఓట్ షేర్
1989 కాంగ్రెస్ 115 11,88,94,702 38.47 % ఓట్ షేర్
జేడి 103 5,35,18,521 17.32 % ఓట్ షేర్
1984 కాంగ్రెస్ 266 12,01,07,044 46.86 % ఓట్ షేర్
టీడీపీ 18 1,01,32,859 3.95 % ఓట్ షేర్
1980 ఐ ఎన్సి( ఐ ) 224 8,44,55,313 41.65 % ఓట్ షేర్
జేఎన్ పి(ఎస్) 33 1,86,11,590 9.18 % ఓట్ షేర్
1977 బిఎల్డి 201 7,80,62,828 40.18 % ఓట్ షేర్
కాంగ్రెస్ 88 6,52,11,589 33.57 % ఓట్ షేర్
1971 కాంగ్రెస్ 198 6,40,33,274 42.26 % ఓట్ షేర్
BJS 17 1,07,77,119 7.11 % ఓట్ షేర్
1967 కాంగ్రెస్ 152 5,94,90,701 38.96 % ఓట్ షేర్
ఎస్డబ్ల్యుఎ 23 1,26,46,847 8.28 % ఓట్ షేర్
1962 కాంగ్రెస్ 159 5,15,09,084 42.96 % ఓట్ షేర్
ఇండిపెండెంట్ 12 1,27,22,488 10.61 % ఓట్ షేర్
1957 కాంగ్రెస్ 164 5,75,79,589 48.38 % ఓట్ షేర్
ఇండిపెండెంట్ 16 2,33,47,249 19.62 % ఓట్ షేర్
1952 కాంగ్రెస్ 36 4,76,64,951 46.97 % ఓట్ షేర్
సీపీఐ 5 34,87,401 3.44 % ఓట్ షేర్

Disclaimer:The information provided on this page about the current and previous elections in the constituency is sourced from various publicly available platforms including https://old.eci.gov.in/statistical-report/statistical-reports/ and https://affidavit.eci.gov.in/. The ECI is the authoritative source for election-related data in India, and we rely on their official records for the content presented here. However, due to the complexity of electoral processes and potential data discrepancies, there may be occasional inaccuracies or omissions in the information provided.

ఎన్నికల్లో ఆయా పార్టీల ఓటు షేరు

2009 ఎన్నికల తర్వాత బీజేపీ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒక సారి గెలిచాయి
  • BJP 37.29%
  • INC 19.45%
  • AITC 4.06%
  • BSP 3.62%
  • OTHERS 36%
జనాభా : 1,21,08,54,977
పురుషులు
51.47% జనాభా
81.97% Literacy
మహిళలు
48.53% జనాభా
68.89% Literacy
జనాభా : 1,21,08,54,977
40.48% గ్రామీణ ప్రాంతం
17.74% పట్టణ ప్రాంతం
9.44% ఎస్సీ
5.13% ఎస్టీ

భారత్‌లో ప్రముఖ నేతల జాబితా

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X