Horoscope 2022
nativeplanet
Unforgettable 2021
Nativeplanet
Your New Year Resolution
కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోయే సమయంలో.. కొంగొత్త ఆశలు.. సరికొత్త విజయాలను కోరుకోవడం సహజం. మనమంతా గతం నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ.. రాబోయే రోజుల కోసం తీపి కలలు కంటుంటాం. విషింగ్, చీరింగ్‌ తోపాటే కొత్త తీర్మానాలు చేసుకుంటాం. శుభాకాంక్షలు విజయానికి హామీ ఇవ్వవు, కానీ గెలుపు దారులను అవి కచ్చితంగా ప్రకాశింపజేస్తాయి.. ఆ బాటలో మన ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. కొత్త తీర్మానాలు కూడా అలాంటివే.. లక్ష్యాలను మనమింకా సాధించలేదనే విషయాన్ని గుర్తు చేస్తాయి. మీకెంతో ప్రియమైన వ్యక్తులకు ఉత్సాహాన్నిచ్చే శుభాకాంక్షలను, సంతోషకరమైన తీర్మానాలను వన్ ఇండియా అందిస్తోంది. వీటి ద్వారా మీరు ఆనందోత్సాహాలతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించండి. ఇక్కడున్నవాటిలో మీకు నచ్చిన విషెస్‌ను అలాగే రిజల్యూషన్‌ను ఎంచుకుని ప్రియమైన వ్యక్తులకు సోషల్ మీడియాలో షేర్ చేయండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Drivespark
Gizbot

Holidays 2022

తేదీ, వారం, నెల, సంవత్సరంను సూచించేదే క్యాలెండర్. ఏడాదిలోని 365 రోజులకు సంబంధించి ఏ రోజుకారోజు ప్రత్యేకతలను ఈ క్యాలెండర్ తెలుపుతుంది. సెలవు దినాలు, పండగలు, ఇతరత్రా మంచి రోజులు, కార్యక్రమాలు, జయంతి, పుట్టినరోజు వంటి అంశాలను మనకు గుర్తు చేస్తుంది క్యాలెండర్. ఈ క్రమంలోనే వన్ ఇండియా మీకోసం తీసుకొస్తోంది 'క్యాలెండర్ ఆఫ్ ది ఇయర్'. 2022లో వారాంతపు సెలవులు, పండగలు, బ్యాంకు సెలవుల జాబితా ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా..?హోలీ,దీపావళి, ఈద్, గుడ్ ఫ్రైడే, బుద్దపూర్ణిమలాంటి పండగలు ఎప్పుడో తెలుసుకోవాలనుందా..? భారత స్వాతంత్ర్య దినోత్సవం ఏ రోజు జరుపుకుంటాం, గణతంత్ర దినోత్సవం ఎప్పుడు, సంక్రాంతి, ఓనం, ఉగాది, బిహు, గురుపరాబ్, గుడిపడ్వాలాంటి పండగలు ఎప్పుడు వస్తాయో తెలుసుకోవాలనుందా.. మీకోసమే వన్‌ ఇండియా 2022 క్యాలెండర్ తీసుకొస్తోంది. ఏడాది పాటు ప్రాముఖ్యత కలిగిన రోజులు, సెలవులు, పండగలు ఎప్పుడు అనే అంశాలన్నీ వన్‌ ఇండియా క్యాలెండర్‌లో లభిస్తాయి. సెలవు రోజుల్లో వారాంతంలో మీ ప్లానింగ్‌ను ఈ క్యాలెండర్ ద్వారా సిద్ధం చేసుకోండి

List of Holidays in 2022

Date & Month Day Holiday
January 01 Saturday New Year's Day
January 13 Thursday Lohri
January 14 Friday Pongal
January 14 Friday Makar Sankranti
January 26 Wednesday Republic Day
February 01 Tuesday Chinese New Year
February 05 Saturday Vasant Panchami
February 14 Monday Valentine's Day
February 15 Tuesday Hazarat Ali's Birthday
February 16 Wednesday Guru Ravidas Jayanti
February 19 Saturday Shivaji Jayanti
March 01 Tuesday Maha Shivaratri/Shivaratri
March 17 Thursday Holika Dahana
March 20 Sunday March Equinox
April 02 Saturday Chaitra Sukhladi
April 14 Thursday Maundy Thursday
April 14 Thursday Mahavir Jayanti
April 14 Thursday Vaisakhi
April 14 Thursday Mesadi / Vaisakhadi
April 15 Friday Good Friday
April 16 Saturday First day of Passover
April 17 Sunday Easter Day
May 01 Sunday May Day
May 03 Tuesday Ramzan Id/Eid-ul-Fitar
May 03 Tuesday Ramzan Id/Eid-ul-Fitar
May 07 Saturday Birthday of Ravindranath
May 08 Sunday Mother's Day
May 16 Monday Buddha Purnima/Vesak
June 19 Sunday Father's Day
June 21 Tuesday June Solstice
July 01 Friday Rath Yatra
July 10 Sunday Bakr Id/Eid ul-Adha
July 13 Wednesday Guru Purnima
August 07 Sunday Friendship Day
August 08 Monday Muharram/Ashura
August 11 Thursday Raksha Bandhan (Rakhi)
August 15 Monday Independence Day
August 18 Thursday Janmashtami (Smarta)
August 19 Friday Janmashtami
August 31 Wednesday Ganesh Chaturthi/Vinayaka Chaturthi
September 23 Friday September Equinox
October 02 Sunday Mahatma Gandhi Jayanti
October 02 Sunday Maha Saptami
October 03 Monday Maha Ashtami
October 04 Tuesday Maha Navami
October 05 Wednesday Dussehra
October 08 Saturday Milad un-Nabi/Id-e-Milad
October 09 Sunday Maharishi Valmiki Jayanti
October 13 Thursday Karaka Chaturthi (Karva Chauth)
October 24 Monday Naraka Chaturdasi
October 24 Monday Diwali/Deepavali
October 26 Wednesday Govardhan Puja
October 26 Wednesday Bhai Duj
October 30 Sunday Chhat Puja (Pratihar Sashthi/Surya Sashthi)
October 31 Monday Halloween
November 08 Tuesday Guru Nanak Jayanti
November 24 Thursday Guru Tegh Bahadur's Martyrdom Day
December 19 Monday First Day of Hanukkah
December 22 Thursday December Solstice
December 24 Saturday Christmas Eve
December 25 Sunday Christmas
December 26 Monday Last day of Hanukkah
December 31 Saturday New Year's Eve
HAPPY NEW YEAR
AHEAD