• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వాజ్‌పేయితో లీ పెంగ్‌ భేటీ

By Staff
|

న్యూఢిల్లీ: చైనా పార్లమెంటు అధినేత లీపెంగ్‌ సోమవారం భారత ప్రధాని అటల్‌ బిహారీవాజ్‌పేయిని కలుసుకున్నారు. వారిరువురి మధ్యసరిహద్దు వివాదంతో పాటు పలు అంశాలు చర్చకువచ్చాయి. సంస్కరణల గురించి వాజ్‌పేయి లీ పెంగ్‌కువివరించారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడాలని ఉభయదేశాల నాయకులు అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X