• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భగ్గుమంటున్నబెంగాల్‌ రాజకీయం

By Staff
|

న్యూఢిల్లీ:పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతిపాలనకు ప్రధానివాజ్‌పేయిని ఒప్పించడానికి తృణమూల్‌ కాంగ్రెస్‌అధినేత మమతా బెనర్జీ శత ప్రయత్నాలుచేస్తున్నారు. బెంగాల్‌లోని వామపక్షప్రభుత్వం పాలనలో శాంతి భద్రతలో ఘోరంగాక్షీణించాయని తక్షణమే అక్కడరాష్ట్రపతి పాలన విధించాలని మమతచేస్తున్న డిమాండ్‌పై మంగళవారం నాడుజరిగిన కేంద్ర కాబినెట్‌ సమావేశంలో చర్చజరిగింది.

బెంగాల్‌పరిస్థితిపై ఎన్‌డిఎ బృందం, కేంద్ర హోంశాఖ సమర్పించిన నివేదికలను కూడాసమావేశం సమీక్షించింది. ఎన్‌డిఎ బృందంనివేదికలో కూడా రాష్ట్రపతి పాలనకు అనుకూలంగాసిఫారసు చేసినట్టు తెలిసింది. తృణమూల్‌కాంగ్రెస్‌తో పాటు బీజేపీ బెంగాల్‌ శాఖ కూడారాష్ట్రపతిపాలన విషయంలో ప్రధానినిఒప్పించడానికి ప్రయత్నిస్తుండటం గమనార్హం.తెలుగుదేశం కూడా తమకు ఈ విషయంలోమద్దతుఇస్తున్నట్టుగా తృణమూల్‌ వర్గాలుచెబుతున్నాయి.

మంగళవారంరాత్రి కూడా తృణమూల్‌ బృందం ప్రధాని నివాసానికివెళ్లి పశ్చిమబెంగాల్‌లో రాష్ట్రపతిపాలనకుడిమాండ్‌ చేస్తూ వినతి పత్రాన్నిసమర్పించింది. పార్టీ వర్గాల నుంచి కూడారాష్ట్రపతి పాలనకు అనుకూలంగా డిమాండ్‌ వస్తున్నప్పటికీప్రధాని వాజ్‌పేయి మాత్రం ఈ విషయంలో అంతసుముఖంగా లేరని అంటున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more