వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌:రాష్ట్రంలోని సుమారు 6 లక్షలమంది పైగా పేదప్రజకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అంత్యోదయఅన్నయోజన పథకం కింద ప్రతినెలా 25కిలోల ఆహార ధాన్యాలను సప్లయ్‌ చేయడానికివీలుగా ప్రభుత్వం నీలిరంగు రేషన్‌కార్డులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈవిషయం రాష్ట్ర మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డిచెప్పారు. ముందుగా ఈ నీలిరంగు కార్డులనుప్రయోగాత్మకంగా రంగారెడ్డి జిల్లాలోప్రారంభిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రభుత్వం 24లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచిగిట్టుబాటు ధరకు సేకరించినట్టుగా ఆయనవెల్లడించారు. 20 లక్షల ధాన్యాన్ని ఎగుమతిచేయనున్నట్టుగా చెప్పారు.

By Staff
|
Google Oneindia TeluguNews
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X