వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇ.డి.బోనులో గవాస్కర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః సీనియర్‌ క్రికెటర్‌ సునీల్‌గవాస్కర్‌, ప్రముఖ సినీ నటుడు సంజయ్‌ దత్‌ లను ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు శుక్రవారంప్రశ్నంచారు. ప్రముఖ సినీ ఫైనాన్సియర్‌ భరత్‌ షాకుమాఫియా ముఠాలతో వున్న సంబంధాలపై ఇ.డి.సంజయ్‌ దత్‌ ను ప్రశ్నించనట్లు తెలిసింది. 1999లో గవాస్కర్‌ లాకర్‌నుంచి విదేశీ మారకద్రవ్యం, ట్రావెలర్‌ చెక్కులుబయటపడిన విషయం విదితమే. ఇ.డి.అధికారులు గవాస్కర్‌ ను ఈ అంశంపై ప్రశ్నించారా లేకమరేదైనా అంశంపై విచారించారా అనే విషయంతెలియలేదు.

గవాస్కర్‌, సంజయ్‌ దత్‌ లను ఇ.డి. విచారించడం ఆటు సినీవర్గాలలోను, ఇటు క్రికెట్‌ వర్గాలలోను కలకలంసృష్టించింది. వీరిద్దరికీ ఇ.డి. గురువారం సమన్లు జారీచేసింది. శుక్రవారం మధ్యాహ్నం ఇద్దరినీప్రశ్నించింది. భరత్‌ షా తో సంబంధాలు లేకపోయినప్పటికీఆయనకు మాఫియాతో గల సంబంధాల గురించి ఇ.డి. సునీల్‌ దత్‌ను ప్రశ్నించిందని భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X