వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలల చిత్రాలకు రాయితీలపెంపు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: బాలల చలన చిత్రాలకుమరిన్న రాయితీలు కల్పించనున్నట్లు హోం, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిటి. దేవేందర్‌ గౌడ్‌ శనివారం శాసనసభలోచెప్పారు. బాలల చలన చిత్రాలకు వినోదం పన్ను రాయితీపెంచుతామని ఆయన చెప్పారు. బాలల చలన చిత్రాలప్రదర్శనకు ప్రత్యేకంగా ఒక ఆడిటోరియం నిర్మించనున్నట్లుఆయన తెలిపారు.

థియేటర్‌ యజమానులకువినోదం పన్ను రాయితీలు ఎక్కువగా ఇచ్చే విషయం కూడా ఆలోచిస్తామనిఆయన అన్నారు. సెన్సారింగ్‌ను పకడ్బందీగా అమలు చేస్తామని కూడాఆయన చెప్పారు. శాసనసభ్యులో సభ్యులువేసిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఈ విషయాలుచెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X