• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దేశం నిర్బంధంలో వైఎస్‌

By Staff
|

హైదరాబాద్‌: కాంగ్రెస్‌పార్టీఅగ్రనేత, సిఎల్‌పి నాయకుడు వైఎస్‌రాజశేఖర్‌రెడ్డిని శనివారం రాత్రి బద్వేల్‌ అసెంబ్లినియోజకవర్గంలోని పాతూరు గ్రామంలోతెలుగుదేశం కార్యకర్తలు నిర్బంధించినట్టుగాతెలిసింది. రాత్రి పొద్దుపోయేవరకు కూడాపోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లలేకపోయారు.రాష్ట్రంలో ఉపఎన్నికలు జరుగుతున్నరెండు నియోజకవర్గాల్లో ఒకటైన బద్వేల్‌లోగతకొద్ది రోజులుగా ఉద్రిక్తపరిస్థితులు నెలకొనివున్నవిషయం విదితమే.

కాంగ్రెస్‌, తెలుగుదేశంపార్టీలు పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలతో ఉద్రిక్తంగావున్న ఈ నియోజకవర్గంలో వైఎస్‌నుతెలుగుదేశం కార్యకర్తలు నిర్భంచినట్టుగావెలువడిన వార్తలు మరింత ఉద్రిక్తతనురగిలించాయి. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ నాయకులుకార్యకర్తలు వైఎస్‌ను నిర్బంధించినట్టుగాచెబుతున్న ప్రాంతానికితరలివెళ్లుతున్నారు. తెలుగుదేశంనేతలు కాంగ్రెస్‌ నాయకుల చర్యల వల్లనేఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. రాత్రిబాగాపొద్దుపోయేవరకు కూడా పూర్తి వివరాలు రాలేదు.వైఎస్‌ను నిర్భందంలో వున్నట్టుగా వచ్చినవార్తలు రాష్ట్ర రాజధానిలో కూడా తీవ్రసంచలనం సృష్టించాయి. వివరాలకోసం కాంగ్రెస్‌అభిమానులు, నాయకులు పత్రికా కార్యాలయాలకుఫోన్‌ చేయడం కనిపించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X