• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కారుచౌకగాదుర్గమ్మ ఆలయభూములు Home Full Story

By Staff
|

హైదరాబాద్‌ః విజయవాడలోనికనకదుర్గ ఆలయం భూములు నామమాత్రధరకు లీజుకు ఇచ్చారని, వాటి లీజును మార్చడం ద్వారాఆదాయాన్ని పెంచుకోవచ్చునని విజయవాడఎమ్మెల్ల్యే, ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు శనివారంఅసెంబ్లీలో సూచించారు. కనకదుర్గ ఆలయానికిసంబంధించిన 14 ఎకరాలకు పైగా భూములను తక్కువధరకు లీజుకు ఇవ్వడం ద్వారా ఏటా లక్షలాదిరూపాయలు నష్టం కలుగుతున్నదని ఆయనఆవేదన వ్యక్తం చేశారు.

ఆ లీజును మార్చి కొత్తధరలు నిర్ణయించినా, ఆ భూములను విక్రయించి ఆడబ్బును బ్యాంకులో వేసినా లక్షల రూపాయల వడ్డీవస్తుందని ఆయన అన్నారు. ఈ సూచనకు రాష్ట్రదేవాదాయ మంత్రి దండు శివరామరాజు మాట్లాడుతూ గతంలోవున్న ప్రభుత్వాలు ఆలయ భూములనువందేళ్ళకు నామమాత్ర ధరకు లీజుకుఇచ్చారని, ఆ ఛార్జీలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వంప్రయత్నాలు చేస్తున్నదని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X