వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌: ఉత్తరభారతాన్ని ఆదివారం నాడు కుదిపేసిన భూకంపం అంతప్రమాదకరమైనది కాదని నిపుణులుఅంటున్నారు. ఈ భూకంపానికి కేంద్ర స్థానం సుదూరంలో వున్న హిందుఖుష్‌ ప్రాంతంలో వున్న కారణంగా ప్రకంపనల ప్రభావం భారత్‌కు వచ్చేసరికి బాగా తగ్గిందని ఎన్‌జిఆర్‌ఐ డిప్యూటి డైరెక్టర్‌ బికె రస్తోగిచెప్పారు.

By Staff
|
Google Oneindia TeluguNews

భారీ భవనాలను ధ్వంసం చేయగల శక్తి ఈ భూకంపానికి లేదని ఆయనచెప్పారు. హింద్‌ఖుష్‌ ప్రాంతంలో భూప్రకంపనలకు అవకాశం ఎక్కువగా వున్నదని ఆయన పేర్కొన్నరు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X