• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అజర్‌ పిటిషన్‌కు కౌంటర్‌అఫిడవిట్లు

By Staff
|

హైదరాబాద్‌: భారత క్రికెట్‌ జట్టుమాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజరుద్దీన్‌ దాఖలు చేసినపిటిషన్‌పై భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బిసిసిఐ) అధ్యక్షుడు ఎ.సి. ముత్తయ్య, నిఘా కమిషనర్‌కె. మాధవన్‌ సోమవారం కౌంటర్‌ అఫిడవిట్లుదాఖలు చేశారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో తనపై జీవితకాలంనిషేదం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూఅజర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను వ్యతిరేకిస్తూవీరు కౌంటర్‌ అఫిడవిట్లు దాఖలు చేశారు.

కౌంటర్‌ అఫిడవిట్లను అజర్‌పరిశీలించాల్సి వున్నదని అజర్‌ న్యాయవాది చెప్పడంతో సెకండ్‌సెషన్స్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి జె.శ్యామ్‌రావు కేసువిచారణను మార్చి ఏడవ తేదీకి వాయిదా వేశారు.

ముత్తయ్య తరఫు న్యాయవాదితొమ్మిది పేజీల కౌంటర్‌ అఫిడవిట్‌ను దాఖలుచేశారు. మాధవన్‌ తరఫు న్యాయవాదిసంజయ్‌ జోషీ ఆరు పేజీల కౌంటర్‌ అఫిడవిట్‌నుదాఖలు చేశారు. బిసిసిఐ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూఅజర్‌ జనవరి 29వ తేదీన 17 పేజీల దావా వేశారు. బిసిసిఐవిచారణాధికారిగా మాధవన్‌ నియామకాన్ని కూడాఅజర్‌ సవాల్‌ చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more