వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోస్టల్‌రేట్లు భారీగాపెంపు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆర్ధిక మంత్రి యశ్వంత్‌ సిన్హా పోస్టల్‌ సర్వీసుల వినియోగదారులపై భారీ ఎత్తునే వడ్డింపులు వేశారు. 2001-2002 బడ్జెట్‌లో పోస్టల్‌ కార్డు రేటును రెట్టింపు చేశారు. ప్రింటెడ్‌ పోస్ట్‌ కార్డు ధర ఇక పై 3 రూపాయలు వుంటుంది. కాగా పోటీలకు ఉపయోగించే పోస్ట్‌ కార్డు ధర 5 రూపాయలు వుంటుంది.

20 గ్రాముల పై బడిన బరువున్న కవర్లపై చార్జీని 1 రూపాయి చొప్పున పెంచారు. రిజిస్టర్డ్‌ న్యూస్‌పేపర్ల టారీఫ్‌ను కూడా హెచ్చించారు. 500 గ్రాముల వరకు బరువున్న పార్శళ్ల టారీఫ్‌ 16 రూపాయలు వుంటుంది. రిజిస్ట్రేషన్‌ చార్జీలను 14 రూపాయలనుంచి 17 రూపాయలకు హెచ్చించారు. డెలీవరీ అక్‌నాలెడ్జ్‌మెంట్‌ ఫీజ్‌ను 2 రూపాయలనుంచి 3 రూపాయలకు పెంచారు.

  • బడ్జెట్‌200-2002 విశేషాలు
  • సగటు జీవికి ఊరట-సంస్కరణలకు ఊతం
  • ఐటి ప్రాడక్ట్స్‌ మరింత చౌక
  • ఉరకలెత్తిన స్టాక్‌మార్కెట్‌
  • సిన్హా బడ్జెట్‌కు వాజ్‌పేయి కితాబు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X