• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హైదరాబాద్‌ః ఓక్‌ వెల్‌కొండపల్లి విద్యుత్‌ ప్రాజెక్టు విషయంలో పెద్ద ఎత్తునఅధికార దుర్వినియోగం జరిగిందని, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టున్యాయమూర్తి చేత పూర్తి స్థాయి విచారణ జరిపించాలనికాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ డిమాండ్‌ చేసింది.తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ట్రాన్స్‌ కోకోట్లాది రూపాయలు నష్టాలలో నడుస్తున్నదని, ప్రభుత్వఅధికార దుర్వినియోగానికి పాల్పడి ఇటువంటిలోపాయకారీ ఒప్పందారు కుదుర్చుకోవడం వల్లనేకాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో లాభాల్లో వున్నవిద్యుత్‌ బోర్డు ఇప్పుడు నష్టాల ఊబిలోకూరుకుపోయిందని వై.ఎస్‌. ఆరోపించారు. శుక్రవారంఅసెంబ్లీ వాయిదా పడిన వెంటనే ఆయన విలేకరులసమావేశంలో మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటువిద్యుత్‌ ప్రాజెక్టులతో కుమ్మక్కు అయిందని,అధిక ధరకు విద్యుత్‌ కొనుగోలు చేస్తూ ఆ నష్టాన్ని ప్రజల నెత్తినరుద్దుతున్నదని వై.ఎస్‌. ఆరోపించారు. ఓక్‌ వెల్‌ -కొండపల్లి విద్యుత్‌ ప్రాజెక్టు మంజూరిలో జరిగినఅధికార దుర్వినియోగంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌చేశారు. పారదర్శక పాలన అందిస్తున్నామని గొప్పలుచెప్పుకునే చంద్రబాబు విచారణకు ఎందుకు భయపడుతున్నారనిఆయన ఎద్దేవా చేశారు. అవినీతికి పాల్పడిన వారు ఎంతటివారైనా శిక్షార్హులేనని, ఈ వ్యవహారంలో తామునిర్దోషులమని నిరూపించుకోవాల్సిన బాధ్యతచంద్రబాబు, బాలయోగిపైన వున్నదని ఆయనఅన్నారు.

By Staff
|

హైదరాబాద్‌ః ఓక్‌ వెల్‌కొండపల్లి విద్యుత్‌ ప్రాజెక్టు విషయంలో పెద్ద ఎత్తునఅధికార దుర్వినియోగం జరిగిందని, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టున్యాయమూర్తి చేత పూర్తి స్థాయి విచారణ జరిపించాలనికాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ డిమాండ్‌ చేసింది.తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ట్రాన్స్‌ కోకోట్లాది రూపాయలు నష్టాలలో నడుస్తున్నదని, ప్రభుత్వఅధికార దుర్వినియోగానికి పాల్పడి ఇటువంటిలోపాయకారీ ఒప్పందారు కుదుర్చుకోవడం వల్లనేకాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో లాభాల్లో వున్నవిద్యుత్‌ బోర్డు ఇప్పుడు నష్టాల ఊబిలోకూరుకుపోయిందని వై.ఎస్‌. ఆరోపించారు. శుక్రవారంఅసెంబ్లీ వాయిదా పడిన వెంటనే ఆయన విలేకరులసమావేశంలో మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటువిద్యుత్‌ ప్రాజెక్టులతో కుమ్మక్కు అయిందని,అధిక ధరకు విద్యుత్‌ కొనుగోలు చేస్తూ ఆ నష్టాన్ని ప్రజల నెత్తినరుద్దుతున్నదని వై.ఎస్‌. ఆరోపించారు. ఓక్‌ వెల్‌ -కొండపల్లి విద్యుత్‌ ప్రాజెక్టు మంజూరిలో జరిగినఅధికార దుర్వినియోగంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌చేశారు. పారదర్శక పాలన అందిస్తున్నామని గొప్పలుచెప్పుకునే చంద్రబాబు విచారణకు ఎందుకు భయపడుతున్నారనిఆయన ఎద్దేవా చేశారు. అవినీతికి పాల్పడిన వారు ఎంతటివారైనా శిక్షార్హులేనని, ఈ వ్యవహారంలో తామునిర్దోషులమని నిరూపించుకోవాల్సిన బాధ్యతచంద్రబాబు, బాలయోగిపైన వున్నదని ఆయనఅన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more