• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బిసిసిఐపై అజర్‌ మరో పిటిషన్‌

By Staff
|

హైదరాబాద్‌ః క్రికెట్‌ నుంచి తనను జీవితకాలం పాటు నిషేధిస్తూ బిసిసిఐ క్రమశిక్షణా సంఘం జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ మాజీ కెప్టెన్‌ అజరుద్దీన్‌ బుధవారం మరో పిటిషన్‌ దాఘలు చేశారు. తన నిషేధాన్ని సవాలు చేస్తూ అజరుద్దీన్‌ గతంలో హైదరాబాద్‌ కోర్టులో కేసు దాఖలు చేసినవిషయం విదితమే. గతంలో దాఖలు చేసిన పిటిషన్లు సక్రమంగా లేనందున తాజాగా పిటిషన్లు దాఖలు చేసినట్లు అజర్‌ తరపు న్యాయవాదులుపేర్కొన్నారు.

అజర్‌ పిటిషన్లపై ఈ నెల 20న కీలకమైన విచారణ జరుగుతుందని న్యాయవాదులు చెప్పారు. ఆజర్‌ కేసు ఈ నెల 20న జరిగేవిచారణలో ఒక కొలిక్కి రాగలదని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. నిషేధాన్ని సవాలు చేస్తూ అజరుద్దీన్‌ తో పాటు ఐదేళ్ళ పాటు నిషేధానికిగురైన అజయ్‌ జడేజా కూడా కోర్టుకు ఎక్కిన విషయంవిదితమే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X