వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పాన్సరర్లు తోడ్పడాలి:గోపీచంద్‌ కోచ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: క్రీడలనుప్రోత్సహించేందుకు స్పాన్సర్లరు ముందుకు రావాలని ఆల్‌ ఇంగ్లాండుబ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ విజేత పుల్లెలగోపీచంద్‌ కోచ్‌ ఎస్‌.ఎ. అరీఫ్‌ అభిప్రాయపడ్డారు.

క్రీడాకారులకు స్పాన్సరర్లు లభించకముందుకు సాగలేకపోతున్నారని, స్పాన్సరర్లు దొరక్కగోపీచంద్‌ గతంలో ఎన్నో పోటీలను వదులుకున్నాడనిఆయన మంగళవారం విలేకరులతో అన్నారు.క్రీడలకు తగిన ప్రోత్సాహం లభించలేదని, ఇప్పుడిప్పుడేస్పోర్ట్స్‌ అథారిటీ శ్రద్ధ కనబరుస్తోందని ఆయనఅన్నారు. గోపీచంద్‌ విజయం రాష్ట్రంలో బ్యాడ్మింటన్‌ పట్ల రాష్ట్రప్రజల్లో ఆసక్తి పెరగడానికి దోహదపడుతుందనిఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X