వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాదంటూ ఓ ట్రెండ్‌: చోకిలా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత విదేశాంగ కార్యదర్శిగా మహిళా ఐఎఎస్‌ అధికారి చోకిలా అయ్యర్‌ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. విదేశాంగ కార్యదర్శిగా నియమితులైన తొలి మహిళా అధికారి చోకిలా అయ్యర్‌. ఇంత వరకు విదేశాంగ కార్యదర్శిగా ఉన్న మాన్‌సింగ్‌ చోకిలా అయ్యర్‌కు బాధ్యతలు అప్పగించారు. 1964 బ్యాచ్‌కు చెందిన చోకిలా సిక్కింలోని ఓ పేద కుటుంబం నుంచి వచ్చారు.

విదేశాంగ కార్యదర్శిగా తనదంటూ ఓ ట్రెండ్‌ను సృష్టిస్తానని ఆమె ఈ సందర్భంగా అన్నారు. ఈ పదవిని తాను సవాల్‌గా స్వీకరిస్తానని ఆమె చెప్పారు. తన నియామకం ద్వారా మహిళలకు ఉన్న అవకాశాలను మరింత ప్రోత్సహించనట్లయిందని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X