వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌ఃరక్షణశాఖలో బయట పడిన అవినీతి వ్యవహారం పైనిజానిజాల నిగ్గు తేల్చాలని చంద్రబాబు నాయుడు డిమాండ్‌చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి, ఎన్డీఏప్రభుత్వానికి వెలుపల నుంచి మద్దతు ఇస్తున్నతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు బుధవారం హైదరాబాద్‌ లో ఈ అంశం గురించి మాట్లాడారు. దేశ రక్షణ రంగంలో ఈస్థాయిలో అవినీతి వేళ్ళూనుకు పోవడం విచారకరం అనిఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంతో సంబంధంవున్న వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి నిజానిజాలు తెలుసుకోవలసిన బాధ్యత ప్రభుత్వం పైవున్నదని ఆయన చెప్పారు. ఇరకాటంలో పడ్డ మమతః

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ఃరక్షణశాఖలో బయట పడిన అవినీతి వ్యవహారం పైనిజానిజాల నిగ్గు తేల్చాలని చంద్రబాబు నాయుడు డిమాండ్‌చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి, ఎన్డీఏప్రభుత్వానికి వెలుపల నుంచి మద్దతు ఇస్తున్నతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు బుధవారం హైదరాబాద్‌ లో ఈ అంశం గురించి మాట్లాడారు.

దేశ రక్షణ రంగంలో ఈస్థాయిలో అవినీతి వేళ్ళూనుకు పోవడం విచారకరం అనిఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంతో సంబంధంవున్న వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి నిజానిజాలు తెలుసుకోవలసిన బాధ్యత ప్రభుత్వం పైవున్నదని ఆయన చెప్పారు.

ఇరకాటంలో పడ్డ మమతః
ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ అయిన తృణమూల్‌కాంగ్రెస్‌ పార్టీ ఈ అవినీతి వ్యవహారంతోఇరకాటంలో పడింది. బెంగాల్‌ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికిముంది ఇంత భారీ మొత్తంలో అవినీతి బాగోతంబట్టబయలు కావడాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేక పోతున్నది. ఈ అవినీతిపర్వానికి నైతిక బాధ్యత వహించిఫెర్నాండెజ్‌ రాజీనామా చేయాలని ఆమె డిమాండ్‌చేశారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచేత విచారణ జరిపించాలని కూడా ఆమె డిమాండ్‌చేశారు.

  • ప్రధాని రాజీనామాకు విపక్షం ఉడుంపట్టు
  • లక్ష్మణ్‌ స్థానంలో జానా కృష్ణమూర్తి!
  • పెద్ద చేపలు చిక్కిన వైనం.......
  • లక్ష్మణ రేఖ ఎలా దాటారు?
  • ఎన్డీఏ సర్కార్‌ వెన్నులో వణుకు
  • కెమేరా కళ్ళున్నాయ్‌...ఖబడ్దార్‌
  • రక్షణ లావాదేవీల్లో మామూళ్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X