వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూఢిల్లీః రాజీనామా చేసిన బంగారు లక్ష్మణ్‌స్థానంలో బెంగుళూరుకు చెందిన సీనియర్‌నాయకుడు జానా కృష్ణమూర్తిని నియమించాలని బిజెపి భావిస్తున్నది.తెహల్కా డాట్‌ కాం రక్షణ శాఖ అవినీతిని సాక్ష్యాధారాలతోసహా బట్టబయలు చేయడం, నైతిక బాధ్యతవహిస్తూ బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజీనామాచేయడంతో బిజెపి అంతర్మథనంలో పడింది. లక్ష్మణ్‌ రాజీనామానుఅమోదించనప్పటికీ ఈ దశలో ఆయననే కొనసాగించడంకంటే కొత్త అధ్యక్షుడ్ని నియమించడం మేలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలిసింది.మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత బిజెపిసీనియర్‌ నాయకుడు కేంద్ర హోం మంత్రిఎల్‌.కె. అద్వానీ బిజెపి ఎం.పి.లతో తెల్లవార్లూ సమావేశంనిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణాదికేచెందిన జానా కృష్ణమూర్తి పేరు ప్రస్తావనకువచ్చినట్లు తెలిసింది.రక్షణ శాఖ మంత్రి జార్జిఫెర్నాండెజ్‌ కూడా మంగళవారం రాత్రి రక్షణ శాఖఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఆ తరువాత సమతా పార్టీ నేతలతో కూడాఆయన తెల్లవార్లూ సమావేశం నిర్వహించినట్లు తెలిసింది.తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా వున్నాననిఫెర్నాండెజ్‌ చెప్పినట్లు తెలిసింది.

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః రాజీనామా చేసిన బంగారు లక్ష్మణ్‌స్థానంలో బెంగుళూరుకు చెందిన సీనియర్‌నాయకుడు జానా కృష్ణమూర్తిని నియమించాలని బిజెపి భావిస్తున్నది.తెహల్కా డాట్‌ కాం రక్షణ శాఖ అవినీతిని సాక్ష్యాధారాలతోసహా బట్టబయలు చేయడం, నైతిక బాధ్యతవహిస్తూ బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజీనామాచేయడంతో బిజెపి అంతర్మథనంలో పడింది. లక్ష్మణ్‌ రాజీనామానుఅమోదించనప్పటికీ ఈ దశలో ఆయననే కొనసాగించడంకంటే కొత్త అధ్యక్షుడ్ని నియమించడం మేలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలిసింది.

మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత బిజెపిసీనియర్‌ నాయకుడు కేంద్ర హోం మంత్రిఎల్‌.కె. అద్వానీ బిజెపి ఎం.పి.లతో తెల్లవార్లూ సమావేశంనిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణాదికేచెందిన జానా కృష్ణమూర్తి పేరు ప్రస్తావనకువచ్చినట్లు తెలిసింది.

రక్షణ శాఖ మంత్రి జార్జిఫెర్నాండెజ్‌ కూడా మంగళవారం రాత్రి రక్షణ శాఖఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఆ తరువాత సమతా పార్టీ నేతలతో కూడాఆయన తెల్లవార్లూ సమావేశం నిర్వహించినట్లు తెలిసింది.తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా వున్నాననిఫెర్నాండెజ్‌ చెప్పినట్లు తెలిసింది.

  • పెద్ద చేపలు చిక్కిన వైనం.......
  • లక్ష్మణ రేఖ ఎలా దాటారు?
  • ఎన్డీఏ సర్కార్‌ వెన్నులో వణుకు
  • కెమేరా కళ్ళున్నాయ్‌...ఖబడ్దార్‌
  • రక్షణ లావాదేవీల్లో మామూళ్లు
  • ప్రధాని రాజీనామాకు విపక్షం ఉడుంపట్టు
  • నిజానిజాల నిగ్గు తేలాలిః చంద్రబాబు
  • లక్ష్మణ్‌ స్థానంలో జానా కృష్ణమూర్తి!


న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X