• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పట్టాలుతప్పినచార్మినార్‌

By Staff
|

నెల్లూరుః నెల్లూరు జిల్లాగూడూరు వద్ద శుక్రవారం ఉదయం చార్మినార్‌ఎక్స్‌ ప్రెస్‌ పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలోముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. చెన్నయ్‌నుంచి హైదరాబాద్‌ వస్తున్న చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ కు చెందిన 14 బోగీలు పట్టాలు తప్పాయి. దీనితో ఆమార్గంలో రైళ్ళ రాకపోకలకు అంతరాయంఏర్పడింది.

రైలు మార్గం సరిగా లేని కారణంగారైలు పట్టాలు తప్పిందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈవ్యవహారంలో అంతర్గత విచారణకు రైల్వేఅధికారులు నడుం కట్టారు. ఈ ప్రమాదంలో గాయపడినవారికి నెల్లూరు ఆస్పత్రిలో చికిత్స చేయించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X