వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమత కారణంగానే రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షమైన తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ కారణంగానే తాను రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సివచ్చిందని జార్జ్‌ఫెర్నాండెజ్‌ ఆరోపించారు. ఆమె కనీస మర్యాదలను కూడా పాటించకుండా దుడుకుగా వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు.

తహల్కా ఆరోపణల దరిమిలా మిత్రపక్ష నాయకురాలిగా మంత్రి వర్గ సహచరురాలిగా తనతో మాట్లాడకుండా, తన రాజీనామాను డిమాండ్‌ చేస్తూ, నేరుగా ప్రధానికే ఆమె లేఖ రాసిందని జార్జ్‌ విమర్శించారు. తహల్కా ఆరోపణల విషయంలో ఏదైనా మాట్లాడేముందు లేదా చర్యకు దిగే ముందు మమత తమతో మాట్లాడివుంటే బాగుండేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X