వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైజాక్‌ కథ సుఖాంతం

By Staff
|
Google Oneindia TeluguNews

మదీనా:చెచెన్యాకు చెందిన తీవ్రవాదులు హైజాక్‌చేసిన రష్యా విమానాన్ని సౌదీ అరేబియా భద్రతాదళాలు మెరుపు దాడి జరిపి హైజాకర్ల చెరనుంచివిడిపించాయి. ఈ సందర్భంగా తాము ముగ్గురు హైజాకర్లను అరెస్టు చేశారు.

బందీలంతా సురక్షితంగా బయటకు వచ్చారని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. ముగ్గురు ప్రయాణికులను హైజాకర్లు కాల్చి చంపినట్టుగా వార్తలు వచ్చినప్పటికీ సౌదీ అధికారులు దీనిని ధృవీకరించలేదు. ఇస్తాంబుల్‌ నుంచి మాస్కో బయలు దేరిన విమానాన్ని చెచెన్యాకు చెందిన తీవ్రవాదులు గురువారం నాడు దారి మళ్లించారు. చెచెన్యాలో రష్యా జోక్యాన్ని నిరసిస్తూ ఈ విమానం హైజాక్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X