వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతి వీడియోచాలదా?ఃసిపిఐ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః తెహల్కావ్యవహారంలో ప్రత్యక్ష సాక్ష్యాలు వుండగా ఇంకా ఈవ్యవహారంపై విచారణ ఎందుకని సి.పి.ఐకేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇంకా దోషుల్నిదాచేందుకు ప్రయత్నించకుండా తక్షణంగద్దె దిగాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సమావేశం శనివారం డిమాండ్‌చేసింది. సిపిఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారంహైదరాబాద్‌ లో ప్రారంభమ్యాయాయి. రెండు రోజుల పాటుజరిగే ఈ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఇటీవలమరణించిన సిపిఐ సీనియర్‌ నేత ఇంద్రజిత్‌ గుప్తాకు ఘనంగానివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సిపిఐ కార్యదర్శిఎ.బి. బర్దన్‌ మాట్లాడుతూ వాజ్‌ పేయిప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కులేదని విమర్శించారు. ప్రతిపక్షాలను, ప్రజలను మభ్యపెట్టేందుకు మాత్రమే వాజ్‌ పేయి న్యాయవిచారణకుఆదేశించారని ఆయన విమర్శించారు. దేశ రక్షణవిషయాలలో ఇంత స్థాయిలో అవినీతి పేరుకు పోవడంసిగ్గుతో తలదించుకోవలసిన విషయం అనిఆయన అన్నారు.

  • ఆపద్బాంధవుడు చంద్రబాబు!
  • సంక్షోభంలో వాజ్‌పేయి సర్కార్‌
  • రక్షణ మంత్రి జార్జ్‌ రాజీనామా
  • బసు సారథ్యంలో లోక్‌మోర్చా
  • కేంద్రానికి మమతా గుడ్‌ బై
  • అసెంబ్లీలోనూ రక్షణ కొనుగోళ్ల ప్రకంపనలు
  • లక్ష్మణ్‌ స్థానంలో జానా కృష్ణమూర్తి!
  • ప్రధాని రాజీనామాకు విపక్షం ఉడుంపట్టు
  • నిజానిజాల నిగ్గు తేలాలిః చంద్రబాబు
  • పెద్ద చేపలు చిక్కిన వైనం.......
  • లక్ష్మణ రేఖ ఎలా దాటారు?
  • ఎన్డీఏ సర్కార్‌ వెన్నులో వణుకు
  • కెమేరా కళ్ళున్నాయ్‌...ఖబడ్దార్‌
  • రక్షణ లావాదేవీల్లో మామూళ్లు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X