వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్డీఏకు హెగ్డేగుడ్‌ బై

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:ఎన్డీఏ నుంచి వైదులుగుతున్నట్లు లోక్‌ శక్తిఅధ్యక్షుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణహెగ్డే ఆదివారం ప్రకటించారు. అప్రతిష్టపాలైనరక్షణశాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ కు మళ్ళీఎన్‌డిఎ కన్వీనర్‌ పదవి కట్టబెట్టినందుకునిరసనగా ఆ కూటమి నుంచి తప్పుకుంటున్నట్లుహెగ్డే న్యూఢిల్లీలో విలేకరులకు చెప్పారు.ప్రభుత్వానికి కళంకం తీసుకు వచ్చిన వారికిపదవి అప్పగించడం అంటే అవినీతిని సమర్థించడమేననిఆయన అన్నారు.

జార్జి ఫెర్నాండెజ్‌, రామకృష్ణ హెగ్డేలు రాజకీయవిరోధులు. ఫెర్నాండెజ్‌ అంటే హెగ్డేఏ మాత్రంగిట్టదు. ఇద్దరూ ఒకే కూటమికి చెందిన వారైనారాజకీయంగా తమ ప్రాబల్యం పెంచుకునేందుకుఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X