వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్మీకోర్టులో తహల్కా ఎడిటర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రక్షణ శాఖలోని అవినీతిని బట్టబయలు చేసిన తహల్కా డాట్‌ కామ్‌ దీనికి సంబంధించి తాము రహస్యంగా తీసిన 100 అడుగుల నిడివిగల విడియో టేపులను ఆర్మీకోర్టుకు అందజేసింది. తహల్కా ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌ మంగళవారం నాడు ఆర్మీకోర్టు ఎదుట హాజరై తమ వాంగ్మూలం కూడా ఇచ్చారు.

తామే స్వయంగా ఆర్మీకోర్టు ఎదుట హాజరుకావాలని నిర్ణయించామని ఈ విషయంలో ఆర్మీ కోర్టునుంచి తమకు నోటీసులు ఏమీ రాలేదని తేజ్‌పాల్‌ చెప్పారు. తాము బయటపెట్టిన రక్షణ శాఖ అవినీతి బాగోతం విషయంలో రాజకీయవాదుల ప్రతిస్పందనకు, సైన్యం ప్రతిస్పందనకు ఎంతో తేడా వున్నదని తేజ్‌పాల్‌ చెప్పారు. సైన్యం నుంచి సానుకూల ప్రతిస్పందన వున్న కారణంగానే తాము ఆర్మీ కోర్టు ఎదుట హాజరుకావాలని నిర్మయించినట్టుగా తేజ్‌పాల్‌ తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X