వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాల్కో లాకౌట్‌కుహెచ్చరిక

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:బాల్కో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగాప్రారంభమైన సమ్మెను విరమించడానికికార్మిక సంఘాలు అంగీకరించకపోతే లాకౌట్‌ప్రకటించాల్సి వస్తుందని స్టెరిలైట్‌ హెచ్చరించింది.బాల్కోలో స్టెరిలైట్‌ ఇండస్ట్రీస్‌ 51 శాతం వాటానుప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన విషయంవిదితమే.

బాల్కో మానేజ్‌మెంట్‌చేతులు మారినప్పటినుంచి బాల్కోకార్మికసంఘాలు ప్రైవేటీకరణకువ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించాయి.గురువారం నాడు ఢిల్లీలో జరిగిన బాల్కోకొత్త బోర్డు సమావేశంలో పరిస్థితినిసమీక్షించారు. కార్మిక సంఘాలు చర్చలకుపిలిచినా రావడంలేదని బాల్కో ఎండి కృష్ణ విమర్శించారు.కార్మికులు మొండివైఖరి మానకపోతే లాకౌట్‌ప్రకటించడం మినహా గత్యంతరం లేదనిఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X