• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హైదరాబాద్‌: మద్యంకొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై న్యాయ పోరాటంచేయాలని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ (సిఎల్‌పి)నిర్ణయించుకుంది. మద్యం కొనుగోళ్ల వ్యవహారాలపైవిచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ శాసనసభను స్తంభింపజేసినకాంగ్రెస్‌ శాసనసభ్యులను సభ నుంచి సస్పెండ్‌ చేసిన తర్వాత సిఎల్‌పి నేత డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర రెడ్డి గురువారం విలేకరులతో మాట్లాడారు. శాసనసభలో పాలకతెలుగుదేశం పక్షం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని,మద్యం కొనుగోళ్ల వ్యవహారాలపై ప్రభుత్వంవిచారణకు అంగీకరించకపోవడంతో కోర్టుకెక్కాలనినిర్ణయించుకున్నామని ఆయన అన్నారు. క్రిమినల్‌ఫిర్యాదులే కోర్టులో చేస్తామని ఆయనచెప్పారు. సభలో తానే మాట్లాడాలనేఉద్దేశంతో డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర రెడ్డి సభాసమయాన్ని వృధా చేస్తున్నారని తెలుగుదేశంవిమర్శించింది. కోర్టుల వున్న విషయాన్ని శాసనసభలో లేవనెత్తికాంగ్రెస్‌ రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తోందనితెలుగుదేశం వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిబాగోతం బయటపడుతుందనే భయంతోనేమద్యం కొనుగోలు ఆరోపణలపై ప్రభుత్వం విచారణకుముందుకు రావడం లేదని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ ధ్వజమెత్తింది. ప్రభుత్వంపారదర్శకతకు అంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడువిచారణకు భయపడాల్సిన అవసరంఏమొచ్చిందని సి.ఎల్‌.పి. నాయకుడు వై.ఎస్‌. రాజశేఖర రెడ్డిప్రశ్నించారు. అసెంబ్లీ నుంచి గెంటివేతకు గురైన తరువాతకాంగ్రెస్‌ ఎమ్మెల్ల్యేలంతా విలేకరులసమావేశంలో పాల్గొన్నారు.మద్యాన్ని కొనుగోలులో ప్రభుత్వం ఏటా 216 కోట్లరూపాయల మేరకు అధిక ధరలుచెల్లిస్తున్నదని వై.ఎస్‌. ఆరోపించారు. ఈ వ్యవహారంలో ప్రముఖులకు కోట్లరూపాయల ముడుపులు ముట్టాయని ఆయనఆరోపించారు. విచారణ జరిపిస్తే తమ బండారంబయటపడుతుందనే భయంతోనే ప్రభుత్వంవిచారణకు వెనకాడుతున్నదని ఆయన అన్నారు.

By Staff
|

హైదరాబాద్‌: మద్యంకొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై న్యాయ పోరాటంచేయాలని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ (సిఎల్‌పి)నిర్ణయించుకుంది. మద్యం కొనుగోళ్ల వ్యవహారాలపైవిచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ శాసనసభను స్తంభింపజేసినకాంగ్రెస్‌ శాసనసభ్యులను సభ నుంచి సస్పెండ్‌ చేసిన తర్వాత సిఎల్‌పి నేత డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర రెడ్డి గురువారం విలేకరులతో మాట్లాడారు. శాసనసభలో పాలకతెలుగుదేశం పక్షం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని,మద్యం కొనుగోళ్ల వ్యవహారాలపై ప్రభుత్వంవిచారణకు అంగీకరించకపోవడంతో కోర్టుకెక్కాలనినిర్ణయించుకున్నామని ఆయన అన్నారు. క్రిమినల్‌ఫిర్యాదులే కోర్టులో చేస్తామని ఆయనచెప్పారు.

సభలో తానే మాట్లాడాలనేఉద్దేశంతో డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర రెడ్డి సభాసమయాన్ని వృధా చేస్తున్నారని తెలుగుదేశంవిమర్శించింది. కోర్టుల వున్న విషయాన్ని శాసనసభలో లేవనెత్తికాంగ్రెస్‌ రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తోందనితెలుగుదేశం వ్యాఖ్యానించింది.

రాష్ట్ర ప్రభుత్వ అవినీతిబాగోతం బయటపడుతుందనే భయంతోనేమద్యం కొనుగోలు ఆరోపణలపై ప్రభుత్వం విచారణకుముందుకు రావడం లేదని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ ధ్వజమెత్తింది. ప్రభుత్వంపారదర్శకతకు అంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడువిచారణకు భయపడాల్సిన అవసరంఏమొచ్చిందని సి.ఎల్‌.పి. నాయకుడు వై.ఎస్‌. రాజశేఖర రెడ్డిప్రశ్నించారు. అసెంబ్లీ నుంచి గెంటివేతకు గురైన తరువాతకాంగ్రెస్‌ ఎమ్మెల్ల్యేలంతా విలేకరులసమావేశంలో పాల్గొన్నారు.

మద్యాన్ని కొనుగోలులో ప్రభుత్వం ఏటా 216 కోట్లరూపాయల మేరకు అధిక ధరలుచెల్లిస్తున్నదని వై.ఎస్‌. ఆరోపించారు. ఈ వ్యవహారంలో ప్రముఖులకు కోట్లరూపాయల ముడుపులు ముట్టాయని ఆయనఆరోపించారు. విచారణ జరిపిస్తే తమ బండారంబయటపడుతుందనే భయంతోనే ప్రభుత్వంవిచారణకు వెనకాడుతున్నదని ఆయన అన్నారు.

  • ఆంధ్ర అసెంబ్లీకి మద్యం కిక్కు!
  • మాగుంటను సస్పెండ్‌ చేయండి: బాబు

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more