వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూఢిల్లీ: నేరం రుజువు కాకుండాజైళ్లలో ఐదేళ్ల పైబడి వున్న అండర్‌ట్రయల్స్‌ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు గురువారంచారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. ప్రత్యేకకేసుల్లో మాత్రం కస్టడీలో వుంచవచ్చునని కోర్టుఅభిప్రాయపడింది.దేశ వ్యాప్తంగా రెండు లక్షలమందికి పైగా అండర్‌ ట్రయల్స్‌ ఈ తీర్పు వల్లప్రయోజనం పొందుతున్నారు. లక్షలాది కేసులు పరిష్కారం కాకుండావుంటున్నాయని తెలిసి కూడా ప్రభుత్వం కోర్టుల్లోని ఖాళీలను భర్తీచేయకపోవడం పట్ల సుప్రీంకోర్టు బెంచ్‌ విచారంవ్యక్తం చేసింది.

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నేరం రుజువు కాకుండాజైళ్లలో ఐదేళ్ల పైబడి వున్న అండర్‌ట్రయల్స్‌ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు గురువారంచారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. ప్రత్యేకకేసుల్లో మాత్రం కస్టడీలో వుంచవచ్చునని కోర్టుఅభిప్రాయపడింది.

దేశ వ్యాప్తంగా రెండు లక్షలమందికి పైగా అండర్‌ ట్రయల్స్‌ ఈ తీర్పు వల్లప్రయోజనం పొందుతున్నారు. లక్షలాది కేసులు పరిష్కారం కాకుండావుంటున్నాయని తెలిసి కూడా ప్రభుత్వం కోర్టుల్లోని ఖాళీలను భర్తీచేయకపోవడం పట్ల సుప్రీంకోర్టు బెంచ్‌ విచారంవ్యక్తం చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X