వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూఢిల్లీ: రక్షణ శాఖలోని అవినీతి కుంభకోణంపైతహల్కా డాట్‌ కామ్‌ బయటపెట్టిన అంశాలపై సుప్రీంకోర్టురిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కె వెంకటస్వామి విచారణజరుపుతారు. ఈ విషయం ప్రభుత్వం శనివారం నాడుప్రకటించింది. జస్టిస్‌ వెంకటస్వామి పేరును సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ ఆనంద్‌ సూచించారు.సిట్టింగ్‌ జడ్జితో విచారణకమిషన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం మొదట ప్రయత్నించినవిషయం విదితమే. అయితే ఈ తరహా కేసుపైవిచారణకు సిట్టింగ్‌ జడ్జిని కేటాయించడంసాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతోరిటైర్డ్‌ జడ్జితో విచారణ జరిపించాలని నిర్ణయించారు. కె వెంకటస్వామి గత ఏడాదే పదవివిరమణ చేశారు. జస్టిస్‌ వెంకటస్వామి నియామకానికిసంబంధించిన నోటిఫికేషన్‌ ఒకటి రెండురోజుల్లో వెలువడే అవకాశం వుంది. ప్రభుత్వం కోరినవిధంగా ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపినాలుగునెలల్లోనే నివేదిక అందజేయగలననిజస్టిస్‌ వెంకటస్వామి చెప్పారు.

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రక్షణ శాఖలోని అవినీతి కుంభకోణంపైతహల్కా డాట్‌ కామ్‌ బయటపెట్టిన అంశాలపై సుప్రీంకోర్టురిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కె వెంకటస్వామి విచారణజరుపుతారు. ఈ విషయం ప్రభుత్వం శనివారం నాడుప్రకటించింది. జస్టిస్‌ వెంకటస్వామి పేరును సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ ఆనంద్‌ సూచించారు.

సిట్టింగ్‌ జడ్జితో విచారణకమిషన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం మొదట ప్రయత్నించినవిషయం విదితమే. అయితే ఈ తరహా కేసుపైవిచారణకు సిట్టింగ్‌ జడ్జిని కేటాయించడంసాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతోరిటైర్డ్‌ జడ్జితో విచారణ జరిపించాలని నిర్ణయించారు. కె వెంకటస్వామి గత ఏడాదే పదవివిరమణ చేశారు.

జస్టిస్‌ వెంకటస్వామి నియామకానికిసంబంధించిన నోటిఫికేషన్‌ ఒకటి రెండురోజుల్లో వెలువడే అవకాశం వుంది. ప్రభుత్వం కోరినవిధంగా ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపినాలుగునెలల్లోనే నివేదిక అందజేయగలననిజస్టిస్‌ వెంకటస్వామి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X