• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రైలు దోపిడీలనివారణకు ప్రణాళిక

By Staff
|

విశాఖపట్నం: రైళ్లలోదోపిడీలను అరికట్టేందుకు సమావేశమై ఒక కార్యాచరణ ప్రణాళికనురూపొందించినున్నట్లు స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌కె. ఎర్రంనాయుడు చెప్పారు. ఈ విషయమై ఈ నెల 28వ తేదీన ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడుతో చర్చించనున్నట్లుఆయన ఆదివారం విలేకరుల సమావేశంలోచెప్పారు.

ఉత్తరాంధ్ర ప్రాంతాలకు,హైదరాబాద్‌కు మధ్య నడిచే రైళ్లలోనే ఎక్కువగాదోపిడీలు జరుగుతున్నాయి. సంచార రైల్వే పోలీసుల బలగాల ద్వారాదోపిడీలను అరికట్టవచ్చునని ఎర్రంనాయుడు భావించారు.వారికి వాకీ టాకీలు ఇస్తే ఈ దోపిడీలను కొంత వరకుఅరికట్టవచ్చునని కూడా ఆయన చెప్పారు. రైల్వే రక్షణ బలగాలపోలీసులు, రాష్ట్ర పోలీసులు సమన్వయంతో పనిచేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఆలోచించనున్నట్లుఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X