• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రైలుడీకొని ఇద్దరు మృతి Home Full Story

By Staff
|

విజయనగరంః విజయనగరం జిల్లాలోని కొత్తవలసలో మంగళవారం ఉదయం జరిగిన రైలుప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. రైలు డీ కొని గ్యాంగ్‌మెన్‌ ముత్యాలయ్యతో పాటు మరొకరు కూడా మరణించారు.రైల్వే ట్రాక్‌ కు మరమ్మతులు చేస్తున్న రైల్వేసిబ్బంది రైలు వస్తున్న విషయాన్ని గుర్తించక పోవడంతో ఈదుర్ఘటన జరిగింది.

రైల్వే అధికారులు ఈసంఘటనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ఈదుర్ఘటనలో మృతి చెందిన వారికి ఎక్స్‌గ్రేసియా చెల్లించనున్నట్లు రైల్వే అధికారులుప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X