వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూఢిల్లీః పుకార్‌ చిత్రంలోనటించిన అనిల్‌ కపూర్‌ కు జాతీయ ఉత్తమనటుడి అవార్డు లభించింది. 2000 సంవత్సరానికిఇచ్చే ఉత్తమ చిత్రాల అవార్డులను కేంద్ర ప్రభుత్వంమంగళవారం ప్రకటించింది. దామన్‌ లో చక్కనిపాత్ర పోషించిన రవీనా టాండన్‌ కు జాతీయ ఉత్తమనటి అవార్డు లభించింది.మలయాల చిత్రం శాంతం ఉత్తమ చిత్రంగాఎంపికైంది. రితుపర్ణ ఘోష్‌ ఉత్తమ దర్శకునిగాఎంపికయ్యారు. జంగిల్‌ చిత్రంలో నటించినసుశాంక్‌ కు ఉత్తమ విలన్‌ అవార్డు లభించింది.రాజ్‌ కుమార్‌ సంతోషి నిర్మించిన పుకార్‌ చిత్రానికిజాతీయ సమగ్రత అవార్డు కూడా లభించడంవిశేషం.

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః పుకార్‌ చిత్రంలోనటించిన అనిల్‌ కపూర్‌ కు జాతీయ ఉత్తమనటుడి అవార్డు లభించింది. 2000 సంవత్సరానికిఇచ్చే ఉత్తమ చిత్రాల అవార్డులను కేంద్ర ప్రభుత్వంమంగళవారం ప్రకటించింది. దామన్‌ లో చక్కనిపాత్ర పోషించిన రవీనా టాండన్‌ కు జాతీయ ఉత్తమనటి అవార్డు లభించింది.

మలయాల చిత్రం శాంతం ఉత్తమ చిత్రంగాఎంపికైంది. రితుపర్ణ ఘోష్‌ ఉత్తమ దర్శకునిగాఎంపికయ్యారు. జంగిల్‌ చిత్రంలో నటించినసుశాంక్‌ కు ఉత్తమ విలన్‌ అవార్డు లభించింది.రాజ్‌ కుమార్‌ సంతోషి నిర్మించిన పుకార్‌ చిత్రానికిజాతీయ సమగ్రత అవార్డు కూడా లభించడంవిశేషం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X