వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూఢిల్లీ: తెహెల్కాడాట్‌కామ్‌ విలేకరులకు సహకరించారనేఆరోపణపై హోంశాఖ డైరెక్టర్‌ థామస్‌ మాథ్యూను ప్రభుత్వంమంగళవారం సస్పెండ్‌ చేసింది. థామస్‌ మాథ్యూకు ప్రభుత్వం సోమవారం షోకాజ్‌నోటీసు జారీ చేసింది. థామస్‌ మాథ్యూకు వివిధరాజకీయ పార్టీలతో సంబంధాలున్నాయని అంటున్నారు. ప్రవర్తనానియమావళిని ఉల్లంఘించి రహస్య సమాచారాన్నిబయటపెట్టినట్లు తేలడంతో ఆయనను సస్పెండ్‌ చేసినట్లు ప్రభుత్వంతెలియజేసింది. తెహెల్కా విలేకరి మాథ్యూ శామ్యూల్‌కుథామస్‌ మాథ్యూ అత్యంత సన్నిహితుడని తేలినట్లుహోంశాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు.ప్రభుత్వాధికారి హోదాలో వుండి కూడా థామస్‌ వివిధరాజకీయ పార్టీల కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవాడని ప్రభుత్వదృష్టికి వచ్చింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిఆయన పలు ఆస్తుల క్రయవిక్రయాల్లో పాలు పంచుకున్నాడనిహోంశాఖ ప్రతినిధి చెప్పారు.

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెహెల్కాడాట్‌కామ్‌ విలేకరులకు సహకరించారనేఆరోపణపై హోంశాఖ డైరెక్టర్‌ థామస్‌ మాథ్యూను ప్రభుత్వంమంగళవారం సస్పెండ్‌ చేసింది. థామస్‌ మాథ్యూకు ప్రభుత్వం సోమవారం షోకాజ్‌నోటీసు జారీ చేసింది. థామస్‌ మాథ్యూకు వివిధరాజకీయ పార్టీలతో సంబంధాలున్నాయని అంటున్నారు. ప్రవర్తనానియమావళిని ఉల్లంఘించి రహస్య సమాచారాన్నిబయటపెట్టినట్లు తేలడంతో ఆయనను సస్పెండ్‌ చేసినట్లు ప్రభుత్వంతెలియజేసింది.

తెహెల్కా విలేకరి మాథ్యూ శామ్యూల్‌కుథామస్‌ మాథ్యూ అత్యంత సన్నిహితుడని తేలినట్లుహోంశాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు.ప్రభుత్వాధికారి హోదాలో వుండి కూడా థామస్‌ వివిధరాజకీయ పార్టీల కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవాడని ప్రభుత్వదృష్టికి వచ్చింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిఆయన పలు ఆస్తుల క్రయవిక్రయాల్లో పాలు పంచుకున్నాడనిహోంశాఖ ప్రతినిధి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X