వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబాయి: బాలీవుడ్‌ నటి సోనాలీబింద్రేతో పాటు మరో ఇద్దర్ని మంగళవారం పోలీసులుఅరెస్టు చేశారు. ఆమె ఒక మ్యాగజైన్‌ కవర్‌ పేజీపైప్రచురితమై ఆమె ఫొటో ఒక మతానికి చెందినవారిసెంటిమెంట్లను దెబ్బ తీసే విధంగా వుందనేఆరోపణపై ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. బింద్రేను, మిగతా ఇద్దరినిఅడిషనల్‌ ఛీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఉషాఅయ్యర్‌ ముందు హాజరు పరిచారు. ఆమెను, ఆఇద్దరిని బెయిల్‌పై విడుదల చేశారు. ఒక్కొక్కరికి 12వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు తీసుకునివారికి బెయిల్‌ మంజూరు చేశారు. సోనాలీ బింద్రేతో పాటుడ్రెస్‌ డిజైనర్‌ అషాలీ చార్లెస్‌ రెబెల్లో, ఫొటోగ్రాఫర్‌ అమిత్‌ శాంత కుమార్‌అషర్‌లను అరెస్టు చేశారు. సోనాలీ బింద్రే ఫొటో షోటైమ్‌ అనేమ్యాగజైన్‌ 1998 మార్చి 16-31 సంచిక కవర్‌పైప్రచురితమైంది. సోనాలి బింద్రేను, మరోఇద్దరిని ప్రాసిక్యూట్‌ చేసేందుకు గత వారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతిఇచ్చింది. దీంతో పోలీసులు మంగళవారం వారినిఅరెస్టు చేశారు.

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: బాలీవుడ్‌ నటి సోనాలీబింద్రేతో పాటు మరో ఇద్దర్ని మంగళవారం పోలీసులుఅరెస్టు చేశారు. ఆమె ఒక మ్యాగజైన్‌ కవర్‌ పేజీపైప్రచురితమై ఆమె ఫొటో ఒక మతానికి చెందినవారిసెంటిమెంట్లను దెబ్బ తీసే విధంగా వుందనేఆరోపణపై ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.

బింద్రేను, మిగతా ఇద్దరినిఅడిషనల్‌ ఛీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఉషాఅయ్యర్‌ ముందు హాజరు పరిచారు. ఆమెను, ఆఇద్దరిని బెయిల్‌పై విడుదల చేశారు. ఒక్కొక్కరికి 12వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు తీసుకునివారికి బెయిల్‌ మంజూరు చేశారు. సోనాలీ బింద్రేతో పాటుడ్రెస్‌ డిజైనర్‌ అషాలీ చార్లెస్‌ రెబెల్లో, ఫొటోగ్రాఫర్‌ అమిత్‌ శాంత కుమార్‌అషర్‌లను అరెస్టు చేశారు.

సోనాలీ బింద్రే ఫొటో షోటైమ్‌ అనేమ్యాగజైన్‌ 1998 మార్చి 16-31 సంచిక కవర్‌పైప్రచురితమైంది. సోనాలి బింద్రేను, మరోఇద్దరిని ప్రాసిక్యూట్‌ చేసేందుకు గత వారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతిఇచ్చింది. దీంతో పోలీసులు మంగళవారం వారినిఅరెస్టు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X