వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముంబయ్ః ప్రముఖ సినీనటుడు,కాంగ్రెస్ పార్టీ ఎం.పి. సునీల్ దత్ మంగళవారం జరిగినవిమాన ప్రమాదంలో గాయపడ్డారు. నాసిక్సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో సునీల్ దత్ తో పాటు ఆరుగురుగాయపడ్డారు. మహారాష్ట్రలో ఒక ప్రారంభోత్సవకార్యక్రమంలో పాల్గొని ఛార్టెడ్ విమానంలో తిరిగివస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.విమాన పైలట్ తో సహా ఆరుగురు ఈదుర్ఘటనలో గాయపడ్డారు. గాయపడిన సునీల్ దత్,మాజీ ఎం.పి. పాటిల్ ను తొలుత స్థానిక ఆస్పత్రిలోచేర్చారు. ఆ తరువాత ప్రత్యేక విమానంలో వారినిముంబయ్ లోని బ్రీచ్ కాండ్ ఆస్పత్రికి తరలించారు. సునీల్ దత్ కు ఒకమోస్తరగా గాయాలయ్యాయని అధికారులుచెప్పారు. పైలట్ తీవ్రంగా గాయపడ్డారు.
ముంబయ్ః ప్రముఖ సినీనటుడు,కాంగ్రెస్ పార్టీ ఎం.పి. సునీల్ దత్ మంగళవారం జరిగినవిమాన ప్రమాదంలో గాయపడ్డారు. నాసిక్సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో సునీల్ దత్ తో పాటు ఆరుగురుగాయపడ్డారు. మహారాష్ట్రలో ఒక ప్రారంభోత్సవకార్యక్రమంలో పాల్గొని ఛార్టెడ్ విమానంలో తిరిగివస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
విమాన పైలట్ తో సహా ఆరుగురు ఈదుర్ఘటనలో గాయపడ్డారు. గాయపడిన సునీల్ దత్,మాజీ ఎం.పి. పాటిల్ ను తొలుత స్థానిక ఆస్పత్రిలోచేర్చారు. ఆ తరువాత ప్రత్యేక విమానంలో వారినిముంబయ్ లోని బ్రీచ్ కాండ్ ఆస్పత్రికి తరలించారు. సునీల్ దత్ కు ఒకమోస్తరగా గాయాలయ్యాయని అధికారులుచెప్పారు. పైలట్ తీవ్రంగా గాయపడ్డారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!