వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గౌతంఘోష్‌ అవార్డు వాపస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: ఈ ఏడాది జాతీయ చలన చిత్ర అవార్డుల ఎంపికలపై చెలరేగిన వివాదంతో కలత చెందిన ప్రముఖ దర్శకుడు గౌతం ఘోష్‌ తన తాజా చిత్రం దేఖా కు లభించిన ఉత్తమ బెంగాలీ చిత్రం అవార్డును వాపస్‌ చేయాలని నిర్ణయించారు.

ఈ ఏడాది జాతీయ అవార్డులు ప్రహసనంగా తయారయ్యాయని ఆయన చెప్పారు. అధికార ప్రకటన వెలువడటానికి ముందుగానే కొన్ని అవార్డులు ముందుగానే నిర్ణయించినట్టుగా పత్రికల్లోవార్తలువచ్చాయని ఆయన చెప్పారు. ఈ వివాదాల్లో తన చిత్రం కూడా ఇరుక్కోవడం తనకు యిష్టం లేదని ఆయన పేర్కొన్నారు. అవార్డులపై తన వైఖరిని తెలియజేస్తూ రాష్ట్రపతి కెఆర్‌ నారాయణన్‌కు లేఖ రాయనున్నట్టుగా కూడా ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X