వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్ష్మణ్‌కు కృష్ణమూర్తిక్లీన్‌చిట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

మధురై: తమ పార్టీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌కు బిజెపి నూతన అధ్యక్షుడు జనా కృష్ణమూర్తిక్లీన్‌ చిట్‌ ఇచ్చారు. డిఫెన్స్‌ డీలర్లుగా వచ్చితెహెల్కా దర్యాప్తు బృందం ఇచ్చిన డబ్బును పార్టీకినిధుల కింద జమ అయినట్లు ఆయన శనివారంవిలేకరుల సమావేశంలో చెప్పారు. తెహెల్కా రక్షణ కుంభకోణంపైవెంకస్వామి కమిషన్‌ విచారణలో నిజాలు బయటపడుతాయని,దోషులకు శిక్ష పడుతుందని ఆయన అన్నారు.

కాంగ్రెస్‌ ఉభయసభలను స్తంభింపజేస్తుండడాన్నిఆయన విమర్శించారు. అధికారంలోకిరావాలనుకుంటే కాంగ్రెస్‌ వచ్చే ఎన్నికల వరకునిరీక్షించాలని లేదంటే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంప్రతిపాదించాలని ఆయన అన్నారు. తమ ప్రభుత్వంఐదేళ్లు మనుగడ సాగిస్తుందని ఆయనధీమా వ్యక్తం చేశారు. బిజెపి కేంద్ర కమిటీకార్యాలయంపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడి చేయడాన్నిఆయన ఖండించారు. మహాత్మాగాంధీ అహింసామార్గంలో నడుస్తామని చెప్పుకునే కాంగ్రెస్‌ ఇతరనగరాల్లో ఆ విధమైన దాడులు చేయడానికిసిద్ధమవుతోందని, వాటిని తిప్పే కొట్టే సత్తా బిజెపికి ఉన్నదని ఆయనఅన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X