వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తమిళనాడు మంత్రిఅన్నాడిఎంకెలో చేరిక
చెన్నై:తమిళనాడులో జయలలిత మళ్ళీ పుంజుకున్నట్లుకనిపిస్తోంది. తమిళనాడు సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్తమిజకుదిమగన్ ఆదివారం తన పదవికి రాజీనామాచేశారు. డిఎంకే పార్టీ నుంచి కూడా వైదొలుగుతున్నట్లుప్రకటించారు. జయలలిత నేతృత్వంలోనిఅన్నాడిఎంకే పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. 1996ఎన్నికల్లో ఇలాయంగుడి అసెంబ్లీ నియోజకవర్గంనుంచి ఎన్నకైన తమిజకుదిమగన్ కు ఇప్పడుడిఎంకె సీటు ఇచ్చేందుకు నిరాకరించింది. దాంతోనిరసనగా డిఎంకెకు గుడ్ బై చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!