వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్‌ఫార్మర్‌ పేరుతో దారుణ హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

నల్లగొండ: నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని చిన్న కొండూరు గ్రామంలో పీపుల్స్‌వార్‌కు చెందిన నక్సలైట్లు సోమవారం రాత్రి ఎర్రోజు వెంకటాచారి అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. పోలీసు ఇన్‌ఫార్మర్‌ అనే అనుమానంతో నక్సల్స్‌ ఈ ఘాతుకానికి వడికట్టినట్టుగా తెలుసింది.

రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత నలుగురు నక్సల్స్‌ వెంకటాచారి ఇంటికి వెళ్లి ఆయన్ను బయటకు పిలిచారని బయటకు వచ్చిన చారిపై దాడి చేసి కొట్టుకుంటూ తీసుకువెళ్లారని సాక్షులు చెప్పారు. చారి హత్యతో ఈ గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X