వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నాడిఎంకె సిఎం అభ్యర్ధి ఎవరు?

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ఎన్నికల ప్రచారం ఆరంభంతోనే రసకందాయంలో పడింది. ఈ ఎన్నికల్లో మిత్రులను కూడగట్టుకుని పోటీ చేస్తున్న అన్నాడిఎంకె కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో ప్రకటించాలని బిజెపి సవాలు విసిరింది. కోర్టు కేసులతో తలమునకలుగా వున్న అన్నాడిఎంకె అగ్రనేత్రి జయలలిత అర్హత పై అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో ఆ పార్టీని ఇరుకున పెట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తున్నది.

ఎన్నికల్లో పోటీ చేసే అర్హత జయలలితకు వున్నదా లేదా అనే విషయం తమకు అప్రస్తుతమని ఆ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరనే విషయం మాత్రం ప్రచారంలో ప్రకటించాలని కేంద్ర మంత్రి బిజెపి సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు డిమాండ్‌ చేశారు.
సమర్ధుడైన ప్రధాని, సుస్థిర ప్రభుత్వం నినాదాలతో ఈ ఎన్నికల్లో తమ కూటమి పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. తమిళనాడు ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమి ఘనవిజయం ఖాయమని ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X