వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీస్‌ స్టేషన్‌పైనక్సల్స్‌ దాడి

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా గూడెం కొత్తవీధిపోలీస్‌ స్టేషన్‌పై శనివారం తెల్లవారు జాముననక్సలైట్లు మెరుపుదాడి చేశారు. అయితే, ఈదాడిలో ఎవరూ గాయపడలేదు. నక్సలైట్లుదాడికి దిగిన వెంటనే పోలీసులు ఎదురుదాడికి దిగారు. దీంతో నక్సలైట్లు పారిపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X