వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిక్స్‌ టీన్స్‌ సినిమా నిషేధం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః డబుల్‌ మీనింగ్‌డైలాగులతో యువతరాన్ని వెర్రెక్కిస్తున్నసిక్స్‌ టీన్స్‌ తెలుగు సినిమాను ఆదివారం నాడుసెన్సారు బోర్డు అధికారులు నిషేధించారు. సెన్సారు కత్తెర పడినదృశ్యాలను చేర్చి హైదరాబాద్‌ లోని శ్రీనివాసథియేటర్‌ లో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తుండగాఅధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. ఈ దృశ్యాలనుతొలగించిన అనంతరం సోమవారం నాడు చిత్రప్రదర్శనకు అనుమతి ఇచ్చారు.

పూర్తిగా యువతరాన్నిదృష్టిలో పెట్టుకుని తీసిన ఈ సినిమాకు యావరేజి టాక్‌వచ్చింది. ఈ సినిమాలో నటీనటులంతా కొత్తవాళ్ళే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X