వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

620 కోట్ల డాలర్ల సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్‌ 2000-2001 సంవత్సరంలో 620 కోట్ల డాలర్ల విలువైన కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు జరిపినట్టుగా నాస్కామ్‌ ప్రకటించింది. ఈ ఏడాది సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల మొత్తం 900 కోట్ల డాలర్లమేర వుండే అవకాశం వున్నదని కూడా నాస్కామ్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఈ ఏడాది సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో వృద్ధిరేటు కనీసం 50 శాతంపైగా వుండే అవకాశం వున్నదని తొలుత భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వృద్ధిరేటులో స్వల్పంగా తగ్గుముఖానికి అవకాశం వున్నదని నాస్కామ్‌ పేర్కొన్నది. ఈ ఏడాది వృద్ధి రేటు 40-45 శాతం మధ్య వుండే అవకాశం వున్నదని నాస్కామ్‌ పేర్కొంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X