వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్కెట్‌లోకి కె-7, కె-8స్పన్‌ పైపులు

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుపతి: దేశంలోనేప్రధమంగా కె-7, కె-8 స్పన్‌ పైపులను ల్యాంకోకాళహస్తి కాస్టింగ్‌ లిమిటెడ్‌ (ఎల్‌.కె.సి.ఎల్‌)మార్కెట్‌లోకి తీసుకురానుంది. గతంలో కాస్ట్‌ఐరన్‌ స్పన్‌ పైపుల వ్యాసార్ధం 100 మి.మి నుంచి 600మి.మిల వరకే వుండేదని, ఇప్పుడు 600 మి.మినుంచి 1000మి.మిలకు పెంచుతున్నట్టు ఎల్‌.కె.సి.ఎల్‌ యం.డి భాస్కర్‌రావు తెలిపారు.

ఇందుకు అవసరమైన దృవప్రతాన్ని కూడాతాము బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టండర్డ్స్‌ (బి.ఐ.ఎస్‌)నుంచి పొందినట్టు భాస్కరరావు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X