వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నామీది అభిమానంచెట్లపై చూపండి :బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : అభిమానులు తనమీద చూపుతున్న అభిమానాన్నిమొక్కలపై చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకోరారు. తన 51వ జన్మదినం సందర్భంగా ఆయన శుక్రవారం మాట్లాడుతూపచ్చదనాన్ని కాపాడుకోకుంటే మనిషిమనుగడసాగించటం కష్టమని అన్నారు.

రాష్ట్ర అభివృద్ధినికాంక్షించేవారు, తనను అభిమానించేవారంతా ఒక్కొక్కరు ఒక్కోమొక్కనునాటి దానిని పెంచి పెద్దచేయాలని చంద్రబాబువిజ్ఞప్తి చేశారు. పర్యావరణాన్నిపరిరక్షించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధ్యాన్యతనిస్తున్నదనిఆయన అన్నారు.

గురువారం నాడు చంద్రబాబు తన 51వజన్మదినాన్ని నిరాడంబరంగా జరుపుకున్నారు.జన్మదినం సందర్భంగా తననుఅభిమానులెవ్వరూ ప్రత్యేకంగా కలవవద్దని కోరినట్టుఆయన తెలిపారు. జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రిఇంటివద్ద పెద్దగా సందడికనిపించనప్పటికీ, పార్టీ కార్యాలయం ఎన్టీఆర్‌ట్రస్ట్‌ భవనంలో మాత్రం తెలుగుదేశం పార్టీనాయకులు, కార్యకర్తలు, అభిమానుల కోలహలంకనిపించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X